Begin typing your search above and press return to search.

లోదుస్తులు మరిచిన లెజెండ్ బ్యూటీ!!

By:  Tupaki Desk   |   25 July 2020 9:30 AM IST
లోదుస్తులు మరిచిన లెజెండ్ బ్యూటీ!!
X
ఫ్యామిలీ డ్రామాలు, రొమాంటిక్ సినిమాలు ఏవైనా ఈజీగా చేసేస్తుంది చెన్నై సుందరి రాధికా ఆప్టే. ఆమె ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధంగా ఉంటుంది రాధిక. ఈ అమ్మడికి కాస్త దూకుడు ఎక్కువే.. రాధికా ముందు వేరే హీరోయిన్ నిలబడేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో రాధిక చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. పూణేలోని ఫెర్గ్యూసన్ కాలేజీ నుండి ఎకనామిక్స్ అండ్ మాథెమాటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ భామ. రాధికా 8 సంవత్సరాలు కథక్ నృత్యంలో శిక్షణ కూడా తీసుకుందట. తర్వాత పూణేలోనే థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి.. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర సిరీస్ సినిమాలతో అడుగు పెట్టింది. ఆ తర్వాత ధోనీ, లెజెండ్, లయన్ సినిమాలలో సింపుల్ గా కనిపించి తన పరిధి మేరకు మెప్పించింది.

తెలుగులో ఆమె చేసిన సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ అమ్మడు బాలీవుడ్ వెళ్లాక మాత్రం గ్లామ‌ర్ షోతో రెచ్చిపోతుంది. 2012లో బెనెడిక్ట్ టేలర్ అనే లండన్ మ్యూజిషియన్ ను పెళ్లాడింది. కానీ పెళ్లి అయిందన్న సంగతిని రాధిక మర్చిపోయింది. అందుకేనేమో తన అందాల ఆరబోతతో స్టార్ హీరోయినుగా ఏలేస్తుంది. ఇప్ప‌టికీ అడపాదడపా అవ‌కాశాల‌తో వేడెక్కించడానికి ట్రై చేస్తుంది. ఇక తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఆ పిక్ చూస్తే ఎలాంటి వారైనా అలా హీటెక్కిపోక తప్పదు అనేలా ఉంది. అందులో రాధికా పూర్తిగా లోదుస్తులు వేసుకోవడం మర్చిపోయినట్లు అనిపిస్తుంది. పూర్తి హొయలన్ని బయట పడుతున్నాయి. అమాయకంగా కెమెరాకు పోజిచ్చింది కానీ గ్లామర్ సరుకు అంతా అలాగే ఉందన్నట్లు గుర్తు చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్లు అమ్మడి కోసం మ్యాగజైన్స్ వారు కూడా క్యూ కడుతుంటారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా రాధికా ఇంటి పట్టునే ఉంటుంది.