Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వెంకటలక్ష్మి ఫుల్ బికిని అవుట్!

By:  Tupaki Desk   |   8 Jan 2019 12:26 PM GMT
ఫోటో స్టొరీ: వెంకటలక్ష్మి ఫుల్ బికిని అవుట్!
X
తెలుగు ప్రేక్షకులను 'సర్దార్ గబ్బర్ సింగ్' లో ఐటెం బ్యూటీగా తోబా తోబా పాటతోనూ.. ఆ తర్వాత 'ఖైది నం. 150' లో రత్తాలు మెప్పించి ఫుల్ పాపులారిటీ సంపాదించిన రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచడంలో ఒక స్పెషలిస్ట్. తరచుగా హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ అందరినీ టీజ్ చేస్తూ ఉంటుంది.

ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు "నేను ఇలా 2018 కి బై బై చెప్తున్నాను! ఈ ఏడాదికి ఇది నా లాస్ట్ పోస్ట్. 2019 లో నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను" అంటూ ఇన్స్టాగ్రామ్ లో నెటిజనులకు హామీ ఇచ్చింది. ఆ హామీని తాజాగా నిలబెట్టుకుంది. అదే బ్లూ కలర్ బికినీ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఇప్పటి నన్ను.. నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఇలా అయ్యేందుకు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. #లవ్ యువర్ సెల్ఫ్ # హ్యాపీ ట్యూస్ డే. లాట్స్ ఆఫ్ లవ్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.

బ్లూ కలర్ బికిని.. పాలరాతి శిల్పం లాంటి మేనిరంగు.. ఒక్కగ్రాము కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా ఈ జెనరేషన్ బ్యూటీలాగా మతిపోగొట్టే ఫిట్నెస్ తో దర్శనమిచ్చింది.. క్లీవేజ్ అందాలను ధరపోస్తూనే వాటికి అడ్డంగా తన తడి జుట్టును వయ్యారంగా అడ్డం పెట్టుకొని.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్.. రెండు చేతులు పైకెత్తి ఒక సెక్సీ పోజిచ్చింది. ఈ లెక్కన న్యూ ఇయర్లో కూడా తన హాట్ ఫోటోల ట్రెండ్ ను కంటిన్యూ చేస్తానని అందరికీ హింట్ ఇచ్చినట్టే. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే త్వరలో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.