Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ర‌త్తాలు మిస‌మిస‌లు మెరుపులు

By:  Tupaki Desk   |   2 July 2021 1:30 AM GMT
ఫోటో స్టోరి: ర‌త్తాలు మిస‌మిస‌లు మెరుపులు
X
ర‌త్తాలు అలియాస్ రాయ్ ల‌క్ష్మి ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇన్ స్టాలో ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్స్ త‌న‌ని అనుస‌రిస్తున్నారు. ఇటీవ‌ల గ‌త కొంత‌కాలంగా వ‌రుస ఫోటోషూట్ల‌తో హీట్ పెంచుతున్న రాయ్ ల‌క్ష్మి ట్రోలర్స్ ని సైతం ఖాత‌రు చేయక త‌న ఫాలోయింగ్ ని పెంచుకునే ప‌నిలో ఉంది.

ఇటీవ‌ల రాయ్ ల‌క్ష్మి బికినీ ఫోటోలు అంత‌ర్జాలంలో దుమారం రేపుతున్నాయి. చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లోనూ ల‌క్ష్మీ రాయ్ ఫోటోషూట్లు వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా పింక్ ఇన్న‌ర్ లో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో మైండ్ బ్లాక్ చేసింది ఈ బ్యూటీ. ఆల్మోస్ట్ అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు యూత్ లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది ఈ ఫోటో.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రాయ్ లక్ష్మి ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వీటన్నిటి షూటింగుల్ని పూర్తి చేసి రిలీజ్ కి తేవాల‌న్న క‌సితో ప‌ని చేయ‌నుందిట‌. ఝాన్సీ ఐపీఎస్- సిండ్రెల్లా-గ్యాంగ్ స్ట‌ర్ 2- ఆనంద భైర‌వి చిత్రాల్లో న‌టిస్తోంది.