Begin typing your search above and press return to search.

రాయ్ సొగసులు చూస్తిరా!!

By:  Tupaki Desk   |   20 April 2018 5:34 AM GMT
రాయ్ సొగసులు చూస్తిరా!!
X
సౌత్ భామ రాయ్ లక్ష్మి ఇప్పుడు నేషనల్ రేంజ్ బ్యూటీ అయిపోయింది. తన అందాలతో దక్షిణాదిలో ఎంతో క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ.. జూలీ2 అంటే బాలీవుడ్ ఆడియన్స్ ను కూడా మురిపించేందుకు ప్రయత్నించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. రాయ్ లక్ష్మి అందాలు మాత్రం హిందీ ప్రేక్షకులను మురిపించాయి.

ఆ తర్వాత కొద్ది నెలల పాటు బరువు పెరిగి కొన్ని సమస్యలను ఎదుర్కొంది రాయ్ లక్ష్మి. ఇప్పుడు ఆ ఇబ్బందులు అన్నిటినీ అధిగమించి.. మళ్లీ ఎన్నో అందాల మెరుపులను సంపాదించేసుకుంది. ఇప్పుడు రాయ్ లక్ష్మి తన ఫిట్నెస్ లెవెల్ ను చూపించి అందరినీ షాక్ ని ఇచ్చేసింది. మైక్రో బికినీలో అమ్మడు ప్రదర్శిస్తున్న అందాలు సామాన్యంగా లేవు. ఎంతో మందికి ఛాలెంజ్ విసిరేలా తన అందాలను ఇనుమడింప చేసుకుంది. హాట్ బాడీని ప్రదర్శించడంలో ఏ మాత్రం అభ్యంతరాలు పెట్టుకోని ఈ సుందరాంగి ఒంపుసొంపులను ఎంతో వయ్యారంగా ప్రదర్శించింది.

రాయ్ లక్ష్మి చూపించిన టూ పీస్ బికినీ సోయగాలు గ్లామర్ లవర్స్ కు నిద్ర పట్టనవివ్వడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అవకాశాలు ఎక్కువగా లేవు కానీ.. మళ్లీ తనకు బాలీవుడ్ ఛాన్స్ వస్తే మాత్రం.. దేశం మొత్తాన్ని కుదిపేసే రేంజ్ లో సోయగాలను ప్రదర్శించగలనని అమ్మడు ఇస్తున్న స్టైలిష్ స్టేట్మెంట్ అదిరిపోయింది.