Begin typing your search above and press return to search.
పూరీకి కౌన్సిలింగ్ ఎందుకంటే..
By: Tupaki Desk | 18 March 2017 11:35 AM ISTదర్శకుడు పూరీ జగన్నాధ్ ఇప్పుడు కెరీర్ లోనే కీలకమైన దశలో ఉన్నాడు. వరుసగా సినిమాలు బోల్తా కొట్టేస్తుండడంతో పూరీపై ప్రెజర్ పెరిగిపోతోంది. ఎన్నో హోప్స్ పెట్టుకున్న మూవీస్ కూడా నిరుత్సాహపరుస్తున్నాయి. 2015లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మాత్రమే.. గత కొన్నేళ్లలో పూరీకి దక్కిన హిట్.
టెంపర్ కి ముందు.. తర్వాత కూడా అన్నీ ఫ్లాపులే ఉన్నాయి. తప్పనిసరిగా హిట్ కొట్టాలనే ఒత్తిడితో పాటు.. కొన్ని నెలలుగా స్టార్ హీరోలు పూరీకి మొహం చాటేశారు. ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలు పూరీతో సినిమా చేయనున్నారు. పూరీ-బాలయ్య కాంబినేషన్ లో మూవీ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆ తర్వాత వెంకటేష్ తో సినిమా చేయనున్నాడట. ఈ సీనియర్ స్టార్స్ తో కచ్చితంగా హిట్ కొట్టాలనే ప్రెజర్.. మానసికంగా మరింత ఒత్తిడి చేస్తోంది. అందుకే ఇప్పుడు సైక్రియాట్రిస్ట్ ని కలిసి.. కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
అయితే.. ఇలా మెంటల్ బ్యాలెన్స్ కోసం కౌన్సిలింగ్ తీసుకోవడం.. సెలబ్రిటీలలో సహజంగా జరిగేదే. తమ సినిమాలు ఫెయిల్ అయినప్పుడు.. పర్సనల్ గా డిస్టర్బెన్స్ లు వచ్చినపుడు.. కొంతమంది ఇంట్లోంచి బయటకు కూడా రారు. చాలామంది కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ఫారిన్ ట్రిప్స్ లాంటివి వెళుతుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/