Begin typing your search above and press return to search.
మియామీ బీచ్ లో బ్లాక్ బికినీ ఫికర్
By: Tupaki Desk | 27 March 2019 7:41 PM ISTబికినీలో అందాలు ఆరబోయడంలో పీసీకి డబుల్ పీహెచ్ డీ క్వాలిఫికేషన్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ అమ్మడు ఐశ్వర్యారాయ్ - సుశ్మితా సేన్ లతో సమానంగా అందాల కిరీటం దక్కించుకుని గౌరవం అందుకోగలిగింది. అందాల్ని ఆరాంగా ప్రదర్శించే చొరవ .. డేరింగ్ యాటిట్యూడ్.. మేధో తనం.. అనుసరించే ఫ్యాషన్ ఇలా ఎన్నిటినో ఇంచి ఇంచి కొలిచి అందాల రాణిగా కిరీటం అప్పజెప్పే ఈ ప్రపంచం పీసీని విశ్వసుందరి (2000)గా ఎంపిక చేసుకుంది అప్పట్లో. ఆ క్రేజు ఇప్పటికీ అలానే పదిలంగా ఉంది. అందాల రాణిగా కిరీటం అందుకున్నా.. బాలీవుడ్ లో అవకాశాలు అందుకునేందుకు ఈ అమ్మడు చాలానే ఎదుర్కొంది. మృగాళ్ల నుంచి లైంగిక వేధింపులు తప్పలేదని ఇదివరకూ పీసీ మామ్ మధు చోప్రా బహిరంగ వేధికల పైనే చెప్పారు.
అదంతా గతం అనుకుంటే వర్తమానంలో పీసీ స్థాయి ఎంతటిదో అందరికీ తెలిసిందే. ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజుకు ఎదిగేసింది. అమెరికన్ సింగర్ .. నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి తన స్థాయిని అంతర్జాతీయ సినీయ వనికపై విస్తరించుకుంటోంది. ప్రస్తుతం హబ్బీతో - అత్త మామలతో.. ఫ్యామిలీ సభ్యులతో హ్యాపీ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోంది. మియామిలోని ఒంటరి దీవులకు వెళ్లి అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. భర్త నిక్ జోనాస్ తో పీసీ రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వెబ్ ని హోరెత్తించాయి.
తాజాగా రివీలైన వీడియోలో పీసీ నల్ల బికినీ ధరించిన నాగలక్ష్మిలా కొత్తగా కనిపించింది. ఈత కొలనులో భర్త నిక్ తో కలిసి ఈత కొట్టేందుకు పీసీ ప్రిపేరవుతోంది. ప్రస్తుతం ఈ నల్ల బికినీని రకరకాల కోణాల్లో లైవ్ చేస్తూ బాలీవుడ్ మీడియా టీఆర్ పీ గేమ్ లో మునిగిపోయింది. ఆ ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. పీసీ ప్రతి వ్యక్తిగత వ్యవహారం మీడియాకి ఆటవిడుపుగా మారిపోయిన సంగతి తెలిసిందే.