Begin typing your search above and press return to search.

మరోసారి ఘాటుగా చెప్పించుకుంది

By:  Tupaki Desk   |   6 Feb 2018 7:43 PM IST
మరోసారి ఘాటుగా చెప్పించుకుంది
X
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎలా కనిపించినా అందంగానే ఉంటుందని మరోసారి ఒక హాట్ స్టిల్ తో చెప్పకనే చెప్పింది. ఈ కాలంలో హాలీవుడ్ లో ఒక అవకాశం దక్కించుకోవాలంటే చాలా కష్టమని అందరికి తెలిసిన విషయమే. అలాగే ఆ చిన్న అవకాశంతో కెరీర్ ను సెట్ చేసుకోవాలంటే ఎంతో ఓపిక ఉండాలి. ప్రియాంక చోప్రా తన టాలెంట్ తో కరెక్ట్ గా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంచెం కొంచెంగా హాలీవుడ్ లో స్టార్ అవుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే..ప్రియాంక ఈ మధ్య ఫోటో షూట్స్ లలో ఇంతకుముందు కంటే ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఫిల్మ్ ఫెర్ కవర్ పేజ్ పై బ్యూటీ ఇచ్చిన స్టిల్ అందరిని ఆకట్టుకుంటోంది. మెరుస్తోన్న స్టైలిష్ డ్రెస్సులో ఓరగా చూస్తూ అందాలపై చూసేలోపే చంపేస్తా అనేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లివేజ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె స్కిన్ షో వల్ల ఆ డ్రెస్సుకే అందం వచ్చింది అనిపిస్తోంది.

ఇక ఈ ఫోటోను చూస్తోన్న కుర్రకారు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రొ ప్రియాంక అందం ఇప్పట్లో తగ్గేలా లేదని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ లో రెండు సినిమాలను చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలతో బిజీగా ఉంది.