Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: తడిపొడి అందాలతో గోల పెట్టిస్తున్న కోడలు
By: Tupaki Desk | 2 Feb 2021 11:13 AM ISTతడి పొడి అందాలతో వేడి పెంచడం అన్నది పెద్ద తెరపైనే కాదు ఆఫ్ ద స్క్రీన్ కూడా కొందరికి కొత్తేమీ కాదు. ముఖ్యంగా అమెరికా కోడలు ప్రియాంక చోప్రా బాత్ టబ్ సన్నివేశాలు.. హబ్బీ నిక్ తో బెడ్ రూమ్ రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలు.. పబ్లిక్ పార్క్ లో పెదవి ముద్దు సంతకాలు.. ఓపెన్ టాప్ మందు పార్టీలు వగైరా వగైరా పలు సందర్భాల్లో వైరల్ అయ్యాయి. అవన్నీ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.
ఇప్పుడు మరోసారి అలాంటి చర్చే మొదలైంది. పీసీ నెవ్వర్ బిఫోర్ అనిపించే హాట్ వెట్ లుక్ లో కనిపించింది. తడిపొడి అందాల తమకం అంటే ఏమిటో నేరుగానే అభిమానులకు ఆవిష్కరించింది.
తడిసిన కురులను సవరించుకుంటూ హెయిర్ ఆయిల్ ప్రమోషన్ కి రెడీ అయిన ఫోటోల్ని ట్విట్టర్ లో షేర్ చేసింది పీసీ. ఇక బాత్ టవల్ చుట్టుకుని అలా తడిసిన అందాల్ని ఆరబోసిన వైనం కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సమ్మర్ రాకముందే అగ్గి రాజేస్తున్న కోడలు వ్యవహారం వాట్సాపుల్లోనూ వైరల్ అయిపోతోంది. ఏదేమైనా ఒక హెయిర్ ఆయిల్ ప్రచారానికి అవసరమైన సరుకును సప్లయ్ చేసింది పీసీ.
దీనికి నిక్ కూడా స్పందించాడు. బాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్ .. వై ఐయామ్ లుకింగ్.. లెస్ వైట్ .. లెస్ బ్రౌన్.. మేక్ ఇట్ వైట్ .. మేక్ ఇట్ డార్కర్ అంటూ కవితనే అల్లారు నిక్ అనే ముంబై అభిమాని.