Begin typing your search above and press return to search.
బంతిలా ఆక్టోపస్ లా మారిన పీసీ.. షాక్ తిన్న ఫ్యాన్స్ మీమ్స్ తో జోకులే జోకులు!
By: Tupaki Desk | 24 Feb 2021 9:38 PM ISTఅమెరికా కోడలు ప్రియాంక చోప్రా ఫ్యాషన్ ప్రపంచాన్ని పరాకాష్టకు చేరుస్తోంది. ప్రతిసారీ ఏదో ఒక ప్రయోగంతో ఆకర్షించడం పీసీ ప్రత్యేకత. తాజాగా ఒక బిగ్ సైజ్ బంతిని పోలి ఉన్న దుస్తులను ధరించి పీసీ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ స్పెషల్ డిజైనర్ లుక్ ఇలా బయటకు వచ్చిందో లేదో గోళాకార దుస్తులకు ట్యాగ్ చేస్తూ మీమ్ ఫెస్టివల్ వేడెక్కించింది. హాల్పెర్న్ స్టూడియో రూపొందించిన ఈ గోళాకార డిజైన్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షించింది. ఇంటర్నెట్ ని క్షణాల్లో షేక్ చేసింది ఈ స్టయిల్.
38ఏళ్ల పీసీ ఫ్యాషన్ పరంగా ప్రయోగాలు చేయడానికి ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుంది. తాజా లుక్ ని పీసీ ట్విట్టర్ లో షేర్ చేయగా చమత్కారమైన మీమ్స్ హీట్ పెంచాయి. కొందరు ఫైర్ క్రాకర్స్ తో.. పఫర్ ఫిష్ లుక్ తో పోల్చారు. పోకీమాన్స్ .. హాట్ ఎయిర్ బెలూన్ లతోనూ పోల్చేస్తూ బోలెడంత ఫన్ ని క్రియేట్ చేసారు. ఈ మీమ్స్ లోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని లాగడం ఆసక్తికరం.
విరాట్ కోహ్లీ కూడా క్రికెట్ బాల్ క్యాచ్ పడుతున్నట్లు ఉన్న ఫొటోలో ప్రియాంక డ్రెస్ ను జోడించారు. ఈ మీమ్స్ పై ప్రియాంక అంతే పాజిటివ్ గా స్పందించడమే కాకుండా బోయ్స్ కి ప్రియాంక ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది. టుడే మై డే.. అలా మార్చినందుకు అబ్బాయిలూ మీకు ధన్యవాదాలు!! అంటూ పీసీ ఆనందం వ్యక్తం చేసింది.