Begin typing your search above and press return to search.
పసుపు బికినీలో అగ్గి రాజేస్తున్న బ్యూటీ
By: Tupaki Desk | 11 Dec 2020 1:20 PM ISTటాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కం డైరెక్టర్ అడివి శేష్ సరసన కిస్ అనే చిత్రంలో నటించింది ప్రియా బెనర్జీ. ఆ తరువాత సుందీప్ కిషన్ సరసన జోరులో నటించింది. ఇందులో రాశీ ఖన్నా ఒక నాయికగా కనిపించింది. నారా రోహిత్ `అసుర`లోనూ నాయికగా నటించింది. కానీ ఇవేవీ ప్రియా కెరీర్ కి ఏమంత కలిసి రాలేదు.
వరుసగా మూడు తెలుగు సినిమాలు చేశాక..బాలీవుడ్ కి వెళ్ళింది. ప్రస్తుతానికి హిందీ- తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది. డిజిటల్లోనూ ప్రియా రంగ ప్రవేశం చేసింది. 8 హవర్స్ అనే తెలుగు వెబ్ సిరీస్ సహా హిందీలో జామై 2.0 అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ ఉన్న వెబ్ సిరీస్ లోనూ నటించింది. స్టార్ డమ్ అందుకోవాలనే కసితో ఉన్నా అది ఇంకా చిక్కలేదు.
ఇతర భామల్లానే సోషల్ మీడియాల్లోనూ యాక్టివ్ గా ఉన్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు బికినీ లతో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ హాటీ బీచ్ లోని పసుపు బికినీతో చెలరేగిపోయిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ప్రియా హద్దులు మీరి చెలరేగిపోయేందుకు ఏమాత్రం వెనకాడని ప్రియా తన ట్యాలెంట్ ని ఎలివేట్ చేసేందుకు సరైన ఆఫర్ మాత్రం రాలేదనే చెప్పాలి. కనీసం ఈసారైనా ఆ ఛాన్స్ దక్కేనా?