Begin typing your search above and press return to search.
రెడ్ హాట్ బాపు బొమ్మ
By: Tupaki Desk | 22 Jun 2017 12:44 PM ISTమన తెలుగులో వచ్చిన పోకిరి సినిమా తో ఇలియానా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదే సినిమాను కన్నడంలో కూడా తీశారు. అక్కడ ఇదే సీన్ రీపీట్ అయింది కాకపోతే ఇలియానా కాదు మరో పోకిరి పిల్ల ప్రణీత శుభాష్ అక్కడ హీరోయినైంది. సౌత్ సినిమాకు పరిచయమైన మరో చందనపు బొమ్మ ఈమె. కాని తెలుగులో స్టార్ కాలేకపోయింది.
తాజాగా రెడ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఒక ఫోటో షూట్ చేసింది ఈ చందనంతో. తన రూపాన్ని ముచ్చటగా చూపి కొత్త ఆశలుతో ఊరిస్తున్న ఈ పడుచు పిల్ల ఇంకా తెలుగు సినిమాలో పని చేయడానికి ఉత్సాహం తెగ చూపిస్తోంది. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో బాపు బొమ్మగా కనిపించి ఆ తరువాత పెద్దగా తెలుగు తెరపై కనపడనేలేదు. మళ్ళీ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టులు గురించి తను చేస్తున్న బిజినెస్ గురించి మనసువిప్పింది హాట్ అండ్ స్వీట్ ప్రణీత.
చేసినవి తక్కువ సినిమాలు అయన మంచి పేరే తెచ్చుకుంది కానీ ఎందుకు తక్కువ చేస్తారు అంటే “ నాకు ఓవర్ వర్క్ షెడ్యూల్ లో పని చేయడం అంత ఇష్టం ఉండదు. నా పర్సనల్ లైఫ్ కు కూడా నేను చూసుకోవాలి కదా. చాలా సౌత్ సినిమాలు వస్తున్నాయి కానీ నేనే కొంచెం మంచి కథ కోసం చూస్తున్న'' అని చెప్పింది. ఇది కాస్త ఓవర్లే ప్రణీత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/