Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ః హోలీ స్పెషల్‌ కలర్ ఫుల్‌ అందాలు

By:  Tupaki Desk   |   29 March 2021 4:30 PM GMT
క్లిక్‌ క్లిక్‌ః హోలీ స్పెషల్‌ కలర్ ఫుల్‌ అందాలు
X
హాట్‌ బ్యూటీస్ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న హాట్ ఫొటోలకు అంతా హీట్‌ ఎక్కి పోతున్నారు. సందర్బం ఏదైనా దానికి తగ్గట్లుగా అందాల ప్రదర్శణ చేస్తూ ఫొటో షూట్ లతో రెచ్చి పోతున్నారు. హాట్‌ బ్యూటీస్ అంతా కూడా అందాలతో సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నారు. క్రమం తప్పకుండా తన హాట్‌ ఫొటో షూట్ ను షేర్‌ చేస్తూ తాను ఉన్నాను అంటూ నిరూపించుకుంటూ వస్తున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. తాజాగా ఈ అమ్మడు హోలీ స్పెషల్‌ ఫొటో షూట్‌ ను షేర్‌ చేసింది. ఇందులో ముద్దుగుమ్మ వైట్ మినీ టాప్ తో అందాలను ఎంత వరకు ఎక్స్‌ పోజ్ చేయాలో అంత వరకు ఎక్స్‌ పోజ్‌ చేస్తూ కలర్‌ ఫుల్ గా కనిపిస్తూ తన ఫాలోవర్స్ కు కన్నుల పండుగ చేసింది.

ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ హోలీ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌ అయ్యింది. షేర్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే వేలల్లో లైక్స్‌ వస్తున్నాయి. ఇలా సందర్బానుసారంగా హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తుండటం వల్లే ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. సక్సెస్ లు లేకున్నా ఆఫర్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా కారణం హాట్ ఫొటో షూట్స్‌ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలయ్య బోయపాటిల మూవీ బిబి3 లో నటిస్తోంది. ఇది కాకుండా మరి కొన్ని సినిమాల చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత అందంగా అందాలను ఎక్స్‌ పోజ్‌ చేస్తే సక్సెస్‌ లతో సంబంధం లేకుండా ఆఫర్లు రాకుండా ఎలా ఉంటాయని మీడియా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.