Begin typing your search above and press return to search.
ప్రేమలో రాజమౌళి పీక్స్‌కు చేరుకున్నాడు..
By: Tupaki Desk | 5 July 2015 1:54 PM ISTలవ్ స్టోరీస్ అంటేనే రాజమౌళి ఆమడ దూరంలో ఉంటాడు. యాక్షన్ సినిమాల రాజమౌళి ప్రేమకథల్ని తెరకెక్కించగలడా అన్న ఓ విమర్శ ఉండేది. అసలు ప్రేమను తెరకెక్కించడంలో అతడు మాష్టర్ కానే కాదని అనేవారు. అయితే ఉన్నట్టుండి అతడిలో బోలెడంత ఇంప్రూవ్‌మెంట్. ఒక్కసారిగా వంద మెట్లు ఎక్కేశాడు. పీక్స్‌కు చేరుకున్నాడు. 'ఈగ'లో ఐదే ఐదు నిమిషాల్లో అద్భుత ప్రేమకథని ఆవిష్కరించాడు. 'మగధీర'లోనూ గొప్ప ప్రేమకథని చూపించాడు.. ఈ సంగతిని ప్రభాస్ స్వయంగా చెప్పుకొచ్చాడు...
మనం ప్రతి సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతుంటాం. కానీ రాజమౌళి వంద మెట్లు ఎక్కుతున్నాడు. వర్షం లాంటి ప్రేమకథల్ని చూసి అమ్మాయి వెనకాల అబ్బాయిలు ఎలా పడతారండీ.. నేనైతే నమ్మను అనేవారు. అలాంటి రాజమౌళి, అలాంటి అభిప్రాయం ఉన్న రాజమౌళి పూర్తిగా మారిపోయాడు. మగధీర, ఈగల్లో గొప్ప ప్రేమకథల్ని చూపించాడు. ఈగలో ఐదు నిమిషాల్లోనే అద్భుత ప్రేమకథని ఆవిష్కరించాడు. ప్రేమకథల్ని తెరకెక్కించడంలో ఆయన మాష్టర్ అయిపోయాడంటూ పొగిడేశాడు ప్రభాస్.