Begin typing your search above and press return to search.
అలాంటి కథతో ప్రభాస్ చేయొచ్చుగా??
By: Tupaki Desk | 14 Nov 2015 4:00 AM ISTనిజానికి బాహుబలి కథ గురించి.. లేకపోతే అమరేంద్ర బాహుబలి - మహేంద్ర బాహుబలి పాత్రల గురించి మాట్లాడితే.. ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు. విపరీతంగా కండలు పెంచి రాజసం ఉట్టిపడే లుక్స్ తప్పిస్తే.. ఆ పాత్రలకు ప్రత్యేకమైన వాకింగ్ స్టయిల్ వంటి ప్రాక్టీస్ లు ఏమీ చేయక్కర్లేదు కూడా. సో.. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే.. ఆ పాత్రలు సింపుల్ అని కాదు.. పదండి ఈ మ్యాటరేంటో చూద్దాం.
నిజానికి ప్రభాస్ బాహుబలి 1 రిలీజ్ అయ్యాక ఇంతవరకు బాహుబలి 2 షూటింగ్ మొదలెట్టలేదు. అయితే ఆ సినిమా కోసం కండలు పెంచుతున్నాడు. కాని బాహుబలి 2 విడుదలయ్యే వరకు మరో సినిమా చేయనని అంటున్నాడు. ఈ సినిమా కోసం నాలుగు నెలలు కండలు పెంచి తరువాత నాలుగు నెలలు మళ్లీ బ్రేక్ తీసుకొని సన్నబడాలి. అయితే ఈ మధ్యలో చక్కగా కండలు పెంచిన ఒక యోధుడు.. లేకపోతే ఒక జిమ్ కోచ్ లవ్ స్టోరి.. ఇలాంటి కథలు ఏమైనా చూసుకొని.. టకటకా ఒక 50 రోజుల్లో పూర్తయిపోయే ఒక మాంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చేయొచ్చుగా బ్రదరూ?
చక్కగా బాహుబలి గెటప్ లోనే ఉంటూ మామలూ డ్రస్సింగ్ తో ఒక మోడ్రన్ సినిమా కూడా చేస్తే.. ఫ్యాన్సూ హ్యాపీ.. ఆడియన్సూ హ్యాపీ. అంతే కాని ఎన్నాళ్ళని ఇలా బాహుబలి 2 వచ్చేవరకు వేరే ఏ విధమైన ఎంటర్ టైన్ మంట్ ఇవ్వకుండా అభిమానులను వెయిట్ చేయిస్తావ్ గురూ..