Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడి వల్ల ప్రభాస్ దర్శనం
By: Tupaki Desk | 28 Jun 2023 3:42 PM ISTఆదిపురుష్ సినిమాతో ఊహించిన విధంగా మరో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండానే ప్రభాస్ సైలెంట్ అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎంతో కొంత వర్క్ అవుట్ అవుతుంది అని మొదట ప్రభాస్ నమ్మినట్లు అనిపించింది.
ఇక ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పెద్దగా ప్రమోషన్ కూడా చేయకపోవడంతో అప్పటికే చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఇక ఫలితం ఎలా ఉన్నా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద మొదట్లో ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే అందుకుంది.
ఆ తర్వాత కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. అయితే ప్రభాస్ ఈవెంట్ తర్వాత ఫారిన్ వెళ్ళిపోయాడు అని మళ్లీ మోకాలి సర్జరీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కూడా కథనాలు వచ్చాయి.
మరికొన్ని రోజుల అనంతరం ఇండియా వచ్చిన ప్రభాస్ ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలానే షూటింగ్స్ లో పాల్గొన్నాడు. అయితే ఎక్కడ కూడా మీడియాలో అతను కనిపించలేదు. ప్రభాస్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు తన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ కోసం ప్రభాస్ ఒక వీడియో బైట్ విడుదల చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రభాస్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఒకప్పుడు తనతో ఉన్న దర్శకులకు నటులకు ఎల్లప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత మళ్ళీ సక్సెస్ చూడని దశరథ్ ఇప్పుడు నిర్మాతగా మారి లవ్ యు రామ్ అనే సినిమాను తీశాడు. ఈ కథ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వీడియో బైట్ ఇచ్చాడు.
అందులో ప్రభాస్ చాలావరకు తన లుక్ కనిపించకుండా కవర్ చేసినట్లు అనిపించింది. కళ్ళజోడు పెట్టుకొని నెత్తికి ఫుల్ వైట్ క్లాత్ తో కవర్ చేసి దర్శనమిచ్చాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. దశరథ్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు అంటే తప్పకుండా ఇందులో ఏదో మంచి కంటెంట్ ఉంటుంది అని అనిపిస్తోంది.
ఈ సినిమా ఆయనకు బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లుగా ప్రభాస్ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ అందించాడు. ఇక లవ్ యు రామ్ సినిమా జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.