Begin typing your search above and press return to search.
ఆ పోర్న్ స్టార్ అసలు ఒకే అంటుందా?
By: Tupaki Desk | 4 Nov 2017 1:31 PM ISTసినిమాలో కథ కన్నా ఈ రోజుల్లో చాలా వరకు స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఐటెమ్ సాంగ్స్ ముఖ్యమనేల కొందరు దర్శకులు ప్రవర్తిస్తున్నారు. అయితే ఎంతవరకు సినిమాకు ప్లస్ అవుతుందో తెలియదు గాని కలెక్షన్స్ ని కొంచెం గట్టిగానే లాగొచ్చని నిర్మాతలు కూడా ఎటువంటి అడ్డు చెప్పడం లేదు. సినిమాలో ఐటమ్స్ సాంగ్స్ కి ఏకంగా బడా హీరోయిన్స్ నే దింపడానికి రెడీ అయ్యారు. ఇంకా విదేశీ భామలను అయితే మినిమామ్ సినిమాల్లో వాడేసుకుంటున్నారు.
అయితే సన్నీ లియోన్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో ఐటెమ్ సాంగ్స్ కి కూడా బాగా డిమాండ్ పెరిగింది. పోర్న్ ప్రపంచంలో నుంచి వచ్చిన సన్నీ ఇమేజ్ సినిమాకి ప్లస్ అవుతోందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇంతకంటే ఎక్కువగా తన సినిమాకి క్రేజ్ తెప్పించుకోవలని మలయాళం దర్శకుడు ఒమర్ లులు ప్రపంచ వ్యాప్తంగా ఫార్మ్ ఇండస్ట్రీలో వెలుగుతోన్న మియా ఖలీఫా ని రంగంలోకి దింపుతున్నాను అని చెప్పాడు. మలయాళ మూవీ చంక్జ్ సీక్వెల్ గా చంక్జ్ 2 ను సెట్ చేసుకుంటున్న ఈ దర్శకుడు రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఈ సంగతి చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఎప్పుడైతే మియా ఖలీఫా అన్నాడో సన్నిహితుల నుంచి ఫోన్ కాల్స్.. అభిమానుల నుంచి మెయిల్స్.. మీడియా నుంచి ప్రశ్నలు.. అందరు ఒకటే అడుగుతున్నారు. ఎప్పుడు ఆమె రాక? ఎలా పరిచయం? రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు ? అనే ప్రశ్నలతో దర్శకుడు సతమతమవుతున్నాడట.
కేవలం ఈ దర్శకుడు ఒక బాలీవుడ్ క్యాస్టింగ్ కంపెనీతో చర్చలు మాత్రమే జరిపాడట. అసలు ఆమె వస్తుందో రాదో గ్యారెంటీ అస్సలు లేదు. అనౌన్స్ అయితే చేశాడు మరి. వస్తే ఒకే.. కాని రాకపోతే బిల్డప్ కి పోయి పరువు పోగొట్టుకున్న దర్శకుడు అనే టైటిల్స్ వస్తాయని నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు.