Begin typing your search above and press return to search.
పాపం హనీరోజ్.. అందాలు ఆరబోసినా అవకాశాలు నిల్!
By: Tupaki Desk | 11 April 2023 1:30 PM ISTహనీ రోజ్, హనీ రోజ్, హనీ రోజ్.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ కేరళ కుట్టీ గురించే పోస్టులు. చీరలో, వెస్టర్న్ వేర్ లో, నవ్వుతున్న వీడియోలు, రొమాంటిక్ లుక్ ఇచ్చినవి ఇలా సోషల్ మీడియా అంతా హనీ రోజ్ నామ జపం చేస్తోంది. హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు పడి చస్తున్నారు. ఈ మాలీవుడ్ బ్యూటీ చాలా కాలం నుండే సినీ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఇంత క్రేజ్ ఎప్పుడూ రాలేదు.
హనీ రోజ్ 2005 నుండే సినిమాలు చేస్తోంది. తెలుగులో 2008లో శివాజీ హీరో గా వచ్చిన ఆలయం మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ బ్యూటీ హనీ రోజ్. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరో గా వచ్చిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ క్యారెక్టర్ చేసింది.
రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేసినా హనీ రోజ్ కు రావాల్సిన పేరు రాలేదు. ఏమాత్రం గుర్తింపు కూడా సంపాదించుకోలేక పోయింది. వీర సింహారెడ్డి సినిమాలో కనిపించ సూపర్ క్రేజ్ సంపాధించుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది ఈ ముద్దుగుమ్మ. తనకు అందాలను ఆరబోస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తోంది.
ప్రతీ రోజు ఎదో ఒక పోస్ట్ పెడుతూ.. కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. అయినా అమ్మడిని ఎవరు పట్టించుకోవట్లేదు. తెలుగులో ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. అందానికి అందం, అద్భుతంగా నటించే టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదు.
సినిమా ఆఫర్ల కోసం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగమూ లేదు పాపం. ఇకనైనా ఈ హాట్ అండ్ క్యూటీ బ్యూటీకి సినిమా అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి. ఇటీవలే మోహన్ లాల్ సినిమా మాన్‌స్టర్ లోనూ హనీ రోజ్ కనిపించింది. క్యాబ్ డ్రైవర్ పాత్ర చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ లో హనీ రోజ్ ఇరగదీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలయ్య బాబు వీరసింహా రెడ్డి సినిమాలో నటించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.