Begin typing your search above and press return to search.
మొత్తం చూపించాక సీక్రెట్ ఏముంటుందో
By: Tupaki Desk | 18 Feb 2017 10:21 AM ISTపూనమ్ పాండేను సెన్సేషనల్ బ్యూటీ అనాల్సిందే తప్ప.. బాలీవుడ్ బ్యూటీ అనే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈవిడ గారి అంగాంగ ప్రదర్శనను గమనించే వారే తప్ప.. కనికరించే వారు ఎవరూ అక్కడ కనిపించరు. అయినా సరే.. ఏ మాత్రం డిజప్పాయింట్ కాకుండా.. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది ఈ సెక్సీ సుందరి.
కేవలం తన పరువాలను మాత్రమే పెట్టుబడిగా పెట్టి.. సోషల్ మీడియాలో లక్షల కొద్దీ ఫాలోయర్లను సంపాదించగలిగింది కానీ.. సినిమాలను ఒడిసిపట్టుకోవడానికి ఇవేవీ పనికి రాలేదు. అలాగని ఆగిపోయే రకం కాదు పూనమ్. తాజాగా కేవలం టాప్ అండర్ గార్మెంట్ మాత్రమే వేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఓ సైడ్ యాంగిల్ ఫోటోను నెట్ లో పెట్టేసింది ఈ సెక్సిణి. ఇలాంటి కవ్వింపులు ఈ భామకు కొత్తేమీ కాదు కానీ.. ఇప్పటివరకూ చూపించిన వాటికి.. ఈ ఫోటో షేరింగ్ కి చాలా వ్యత్యాసం ఉంది.
పైగా 'నేనో సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నా.. అందులో భాగమే ఇది. బాగా ఎగ్జైటింగ్ గా ఉంది' అంటూ ఈ ఫోటోతో పాటు ఓ ట్వీట్ కూడా పెట్టింది పూనం పాండే. ఫోటో చూసిన వాళ్లకి వచ్చే డౌట్ ఒకటే. ఇంతగా విప్పి చూపించేసి.. పైగా ఆ విషయాన్ని చెప్పేసి.. మళ్లీ సీక్రెట్ అంటే నమ్మేయడానికి జనాలేమైనా పిచ్చోళ్లా! పూనమ్ పబ్లిసిటీ ట్రిక్స్ లో ఓ పార్ట్ అని ఆ మాత్రం అర్ధం చేసుకునే తెలివితేటలను.. ఈ బ్యూటీ ఎప్పుడో ప్రసాదించేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/