Begin typing your search above and press return to search.
బోల్డ్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ అతనే
By: Tupaki Desk | 13 March 2018 10:23 AM ISTఒకప్పుడు హీరోయిన్స్ ప్రస్తావన వస్తే.. వారు చేసిన సినిమాల్లో పాత్రల గురించి అభిమానులు చర్చించుకునే వారు. కానీ ఈ రోజుల్లో కొంత మంది హీరోయిన్స్ అలా గుర్తుకు రావడం లేదు. సోషల్ మిడియలో చేసిన కాంట్రావర్షియల్ వార్తల వలన గుర్తుకోస్తున్నారు. అలాంటి వారిలో పూనమ్ పాండే ఒకరు. అమ్మడు చేసింది కొన్ని సినిమాలే అయినా కాంట్రావర్షియల్స్ కారణంగా ఎక్కువ పాపులర్ అయ్యింది.
ఎక్కువగా హాట్ ఫొటోస్ తో బోల్డ్ వీడియోలతో క్రేజ్ ను గట్టిగానే అందుకుంది. ఇక రూమర్స్ గురించి లెక్కలేదు. అలాంటి టాక్ ఎంత వచ్చినా కూడా పూనమ్ స్పందించేది కాదు. అయితే ఎక్కువగా ఆమె ఒక బాయ్ ఫ్రెండ్ ని మెయింటెన్ చేస్తోంది అని గత కొంత కాలంగా రూమర్స్ బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు అదే నిజమయ్యింది. ఎందుకంటే పూనమ్ పాండేనే ఆ విషయాన్ని తెలిపింది. రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా అమ్మడు సోషల్ మీడియా ద్వారా చెప్పేసింది.
ఆ లక్కీ పర్సన్ మరెవరో కాదు. బాలీవుడ్ దర్శక నిర్మాత శామ్ బాంబే కావడం విశేషం. గత కొంత కాలంగా ఆయనతో అమ్మడు చాలా చనువుగా ఉంటున్న విషయం బయటపడినప్పటికి ఎవ్వరికీ అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు పూనమ్ చెప్పడంతో నమ్మక తప్పడం లేదు. ఎప్పుడు హాట్ వీడియోలతో ఫొటోలతో కనిపించే పూనమ్ పుట్టినరోజు సందర్భంగా ఇలా షాకింగ్ న్యూస్ ఇవ్వడంతో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.