Begin typing your search above and press return to search.

సెక్స్ బాంబ్.. బాంబులు పేల్చింది

By:  Tupaki Desk   |   30 Oct 2016 5:00 PM IST
సెక్స్ బాంబ్.. బాంబులు పేల్చింది
X
కేవలం ట్విట్టర్లో నోటికొచ్చింది చెబుతూ.. బట్టలు విప్పేసి రెచ్చిపోతే చాలు.. వెంటనే పాపులర్ అయిపోవచ్చు తెలుసా? మీకు ఏమన్నా సందేహం ఉంటే ఒక్కసారి పూనప్ పాండేను అడిగి చూడండి.. మీకు విషయం అర్ధమైపోతుంది. తనకు తను ఒక సన్నీ లియోన్ రేంజులో చెప్పుకునే ఈ హాట్ బ్యూటి.. ఎప్పటికప్పుడు తన సెక్సీ ట్రీట్ తో ట్విట్టర్ ను వేడెక్కిస్తుంటుంది.

అదిగో గత రాత్రి కూడా అమ్మడు అలాగే కాసినన్ని టపాసులు పేల్చింది. అనవసరంగా చిచ్చుబుడ్లు.. లక్ష్మీ బాంబులూ కొనుక్కుంటారేమో.. ఎందుకులే అన్నట్లు ఈ సెక్స్ బాంబ్ భారీ ఔట్లే పేల్చింది. కేవలం బ్రా మాత్రమే ధరించి.. అదిగో తన అంగసౌష్టవాన్ని చూపిస్తూ.. నానా రచ్చ చేసింది. అందుకే ట్విట్టర్ వారు ముందు జాగ్రత్తగా ఈమె షేర్ చేసే ప్రతీ ఫోటోను కంటెంట్ సెన్సిటివ్ అంటూ బ్లాక్ చేస్తుంటారు. ఆ మాత్రం చేయకపోతే ఈవిడ మామూలుగా రెచ్చిపోదులే మరి.

ఇకపోతే ఇలాంటి టపాసులు ఎన్నొచ్చినా కూడా.. ఇలాంటి బాంబులు ఎన్ని పేల్చినా కూడా.. ఈ సోషల్ మీడియా బాంబులన్నీ చూపులను పాడు చేసేస్తాయి సుమీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/