Begin typing your search above and press return to search.
పూనమ్ బేవాచ్ పిచ్చెక్కించింది
By: Tupaki Desk | 14 Dec 2016 9:00 PM ISTబేవాచ్.. బికినీ భామలకు కేరాఫ్ అడ్రస్ ఈ కార్యక్రమం. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కూడా బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలో అందాలు ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. పీసీ ఈ మూవీలో బోలెడు గ్లామర్ అందించేందుకు రెడీ అయింది కానీ.. ఇంతకు మించిన అందాలు బేవాచ్ లో కనిపిస్తాయి.
మరి ఈ బేవాచ్ లో పూనమ్ పాండే చేరితే ఎలా ఉంటుంది? సెక్స్ బాంబ్ ఇమేజ్ ఉన్న పూనమ్ పాండేతో బేవాచ్ అంటే బాగా రంజుగా ఉంటుంది కానీ.. ఆమెను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారులే. అందుకే తనే పూనమ్ తో బేవాచ్ అన్నట్లుగా ఓ వీడియో తీసి నెట్ లో పెట్టేసింది. రెడ్ బికినీలో బోలెడన్ని హొయలు పోతూ.. మెలికలు తిరిగుతూ అందాలు చూపిస్తూ.. ఒంపులను ప్రదర్శిస్తూ.. సోయగాలను ధారపోస్తూ.. బీచ్ ఒడ్డున చాలానే రచ్చ చేసింది పూనమ్.
వీటన్నిటికీ బేవాచ్ అంటూ ఓ టైటిల్ కూడా పెట్టి నెట్ లో పెట్టేసింది. ఇలాంటి ప్యారడీలు పూనమ్ కి కొత్త కాదు.. ఈమె చూపించే అందాలు ఫ్యాన్స్ కి అంతకంటే కొత్త కాదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో మాంచి టైమింగ్ తో ఇలాంటి వీడియోలతో రచ్చ చేయడం పూనమ్ పాండేకి హాబీ.. వాటిని చూసి ఎంజాయ్ చేయడం ఫ్యాన్స్ కి హ్యాపీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/