Begin typing your search above and press return to search.

నిక్క‌రు నారాయ‌ణ‌మ్మ‌లా ఏంటా ఫోజు మ్యాడ‌మ్?

By:  Tupaki Desk   |   2 May 2021 11:30 AM GMT
నిక్క‌రు నారాయ‌ణ‌మ్మ‌లా ఏంటా ఫోజు మ్యాడ‌మ్?
X
పుర్రెకో బుద్ధి జిహ్వ‌కో రుచి! ఫోటోషూట్ లో క్రియేటివిటీ చూపించ‌క‌పోతే ఇప్పుడున్న పోటీలో దూసుకెళ్లేదెలా? అందుకే మ‌న ఫోటోగ్రాఫ‌ర్లు త‌మ బుర్ర‌ల‌కు ఓ రేంజులోనే ప‌దును పెడుతున్నారు. బోల్డ్ గా ఎంద‌రు క‌నిపించినా స్పైసీనెస్ కంటెంట్ ఏమాత్రం త‌గ్గ‌కుండా ఏం చేయాలో బాగా ఆలోచిస్తున్నారు.

ఇదిగో ఈ ఫోటోషూట్ ఆ త‌ర‌హానే. నాగార్జున `బాస్` చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన పూన‌మ్ బ‌జ్వా లేటెస్ట్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో హీట్ పెంచేస్తోంది. చిట్టి పొట్టి నిక్క‌రు త‌న‌కు కొత్తేమీ కాక‌పోయినా ఈసారి సంథింగ్ స్పెష‌ల్ గా బ్లాక్ నిక్క‌రును సెలెక్ట్ చేసుకున్న బ‌జ్వా .. ఈ స్ట‌యిల్లో నిక్క‌రు నారాయ‌ణ‌మ్మ‌నే త‌ల‌పిస్తోంది.

బ్లాక్ షార్ట్.. దానికి కాంబినేష‌న్ బ్లాక్ టాప్ ఇన్న‌ర్ ని ధ‌రించిన పూన‌మ్ అలా నాభి సొగ‌సును ఎలివేట్ చేస్తూ.. టూమ‌చ్ బోల్డ్ గా క‌నిపిస్తోంది. మ‌ల‌యాళంలో ప్ర‌స్తుతం `ప‌తోంబ‌తామ్ నూతండు` అనే చిత్రంలో నటిస్తోంది. ఇంత‌కుముందు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడులో అతిథిగా మెరిసిన పూన‌మ్ బ‌జ్వా.. మ‌ళ్లీ తెలుగులో క‌నిపించ‌లేదు. క‌నీసం వెబ్ సిరీస్ ల‌తో అయినా ట‌చ్ లేదు. మారిన ట్రెండ్ లో ఇలాంటి కొత్త వేదిక‌ల‌పై న‌టిస్తుందా లేదా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది.