Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నాభి కేంద్రం ఎర వేసి మెంట‌లెక్కిస్తోందిగా

By:  Tupaki Desk   |   22 Oct 2020 3:20 PM IST
ఫోటో స్టోరి: నాభి కేంద్రం ఎర వేసి మెంట‌లెక్కిస్తోందిగా
X
నాగార్జున స‌ర‌స‌న బాస్ చిత్రంలో న‌టించింది పూన‌మ్ బ‌జ్వా. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో న‌టించినా ఆశించిన మైలేజ్ అయితే ద‌క్క‌లేదు. ఆ క్ర‌మంలోనే మ‌ల‌యాళంలో అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుని అక్క‌డే సెటిలైపోయింది. అయితే అక్క‌డా ఇటీవ‌ల కెరీర్ అంతంత మాత్రమే. 2019లో ఎన్టీఆర్ బ‌యోపిక్ లో అతిథి పాత్ర‌లో మెరిసింది. ఆ త‌ర్వాత త‌మిళంలో ఓ చిత్రం చేసినా అంత గుర్తింపు రాలేదు.

అందుకే ఇటీవ‌ల ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అవ‌కాశాల కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తోంది. సోష‌ల్ మీడియాల వెల్లువ‌లో ఇత‌ర భామ‌ల‌తో పోటీప‌డుతూ ప్ర‌చారం హీటెక్కిస్తోంది. నిరంత‌రం హాఫ్ నేక్డ్ ఫోటోల‌తో మెంట‌లెక్కిస్తోంద‌నే చెప్పాలి.

తాజాగా ఈ భామ నాభి కేంద్రాన్ని ఎలివేట్ చేస్తూ ఎక్స్ పోజ్ చేసిన ఫోటో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటో నెవ్వ‌ర్ బిఫోర్ అనే చెప్పాలి. పూన‌మ్ ఈ రేంజులో రెచ్చిపోతుంద‌ని ఊహించ‌ని అభిమానులు బ్ల‌ర్ చేసి మ‌రీ ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు. మ‌రీ టూమ‌చ్ గా చెల‌రేగిపోతోంద‌ని అయితే ఇలా చేస్తే అవ‌కాశాలిస్తార‌న్న‌ది క‌ల్ల అని కూడా గుర్తు చేస్తున్నారు. పూన‌మ్ ఇలా రెచ్చిపోతే నాగార్జున బాస్ అయినా పిలిచి అవ‌కాశం ఇవ్వ‌గ‌ల‌రా?