Begin typing your search above and press return to search.
బన్నీ సినిమా కోసం పాప కసరత్తులు
By: Tupaki Desk | 18 Oct 2016 10:50 PM ISTఅసలు టాలీవుడ్ లో చేసిన రెండు సినిమాలూ ఫ్లాపులే. వరుణ్ తేజ్ తో ''ముకుంద'' సినిమా చేసినా కూడా.. నాగ చైతన్యతో ''ఒక లైలా కోసం'' సినిమా చేసినా కూడా.. ఇప్పటివరకు డస్కీ బ్యూటి పూజా హెగ్డే కు బ్రేక్ రాలేదు. మొన్ననే ''మొహంజొదారో'' కూడా ఫ్లాప్ అయ్యింది కాబట్టి.. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్డే దిక్కైంది. అమ్మడు అల్లు అర్జున సరసన ''డిజె దువ్వాడ జగన్నాథం'' సినిమాలో హీరోయిన్ అవకాశం రావడంతో ఎగిరి గంతేస్తోంది.
ఈ సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్న పూజ.. ఇప్పుడు సినిమాలో చాలా హాటుగా కనిపించాలనో ఏమో తెలియదు కాని.. తెగ కసరత్తులు చేసేస్తోంది అమ్మడు. గాల్లో ఒక సిల్క్ క్లాత్ కట్టుకుని.. దానికి వేలాడుతూ.. కొన్ని ఎక్సర్ సైజులు చేస్తుంటారు. దీనిని ఏరియల్ సిల్క్ అంటారు. సుస్మితా సేన్.. జాక్వెలిన్ ఫెర్నాండజ్ మొదలగు భామలు ఈ రకమైన ఫీట్లు చేయడంతోనే అంత సెక్సీగా ఉంటున్నారు. ఇప్పుడు పూజ కూడా అవే ఫీట్లు రెగ్యులర్ గా చేస్తోంది. అదిగో ఆ ఫోటోలో చూడండి.. అమ్మడు గాల్లో వేలాడుతూ.. కాళ్లను ఫుల్ గా స్ర్టెచ్ చేసి.. ఎలా ఫోజులు కొడుతోందో.
తన ఫిజిక్ విషయంలో అమ్మడు ఎంత హాటుగా ఉన్నప్పటికీ.. మొన్న బాలీవుడ్ మొహంజొదారో సినిమాలో కనిపించినంత హాటుగా ఇంతవరకు తెలుగు సినిమాల్లో మాత్రం కనిపించలేదు. మరి బన్నీ సరసన ఆ గ్లామరసం అంతా ఆరబోస్తుందేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/