Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టీజింగ్ లో ఎక్క‌డా త‌గ్గ‌ని బుట్ట‌బొమ్మ‌

By:  Tupaki Desk   |   30 April 2021 4:30 AM GMT
ఫోటో స్టోరి: టీజింగ్ లో ఎక్క‌డా త‌గ్గ‌ని బుట్ట‌బొమ్మ‌
X
ఓవైపు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే త‌న‌కు కోవిడ్ సోకింద‌ని ప్ర‌క‌టించింది. కానీ వైర‌స్ భ‌యాలు త‌న‌లో ఉన్న‌ట్టు లేవు. ఇంత‌కుముందు అల వైకుంఠ‌పుర‌ములో క‌థానాయ‌కుడు బ‌న్నీకి కోవిడ్ సోకింద‌ని తెలిసి ఫ‌న్నీ ట్వీట్ తో ఎలాంటి భ‌యం అవ‌స‌రం లేద‌ని ఎంతో జోవియ‌ల్ గా క‌న్వే చేసిన తీరు ఆక‌ట్టుకుంది.

అయితో ఓవైపు కోవిడ్ ఉన్నా దాంతో సంబంధ‌మే లేకుండా సోష‌ల్ మీడియాల్లో వ‌రుస‌గా త్రోబ్యాక్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్నారు. వాటిని అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు. తాజాగా బ్లాక్ జాకెట్ బ్లూ డెనిమ్ షార్ట్ తో ఉన్న ఓ హాట్ ఫోటోని షేర్ చేసిన పూజా.. ద‌ట్ అండ‌ర్ రేటెడ్ ఓవ‌ర్ సైజ్ జాకెట్ అంటూ యూత్ ని టీజ్ చేసింది. బ‌ట‌న్ లెస్ జాకెట్ ని ధ‌రించిన పూజా థై షోస్ ఈ సంద‌ర్భంగా బోయ్స్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇన్న‌ర్ ధ‌రించ‌కుండానే అలా ఓపెన్ టాప్ ఫోజులేల‌! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ప్రభాస్ - రాధే శ్యామ్, ..అఖిల్ అక్కినేని- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో న‌టిస్తోంది. చిరు-చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ ఆచార్య‌లోనూ ఒక క‌థానాయిక‌గా న‌టించింది. హిందీలో సిర్కస్ త‌మిళంలో ద‌ళ‌ప‌తి 65లోనూ న‌టిస్తోంది.