Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : టాప్‌ యాంగిల్ షో అదిరింది

By:  Tupaki Desk   |   24 Aug 2021 11:30 AM GMT
ఫొటోటాక్‌ : టాప్‌ యాంగిల్ షో అదిరింది
X
టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే హవా కొనసాగుతోంది అనడంలో సందేహం లేదు. ప్రభాస్ రాధే శ్యామ్ విడుదలకు సిద్దంగా ఉండగా ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇన్‌ స్టాగ్రామ్‌ లో 15 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి పూజా హెగ్డే ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేందుకు గాను ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉంటుంది.

అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో మళ్లీ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. అందంతో పాటు ఆకట్టుకునే ఫిజిక్ ఉన్న ఈ అమ్మడు తాజాగా టాప్ యాంగిల్ ద్వారా క్లీ వేజ్‌ షో చేస్తూ అందాల ఆరబోత చేసిన ఈ అమ్మడి ఫొటో అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఈ ఫొటోతో సోసల్‌ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. టాప్ యాంగిల్ క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతున్నావు పూజా అంటూ చాలా మంది అభిమానులు ఆమెను కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో సల్మాన్ ఖాన్ తో.. కోలీవుడ్ లో విజయ్ తో... టాలీవుడ్‌ లో ప్రభాస్ మరియు మహేష్ వంటి స్టార్స్ తో నటిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడిని పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు. సౌత్‌ లో భారీ పారితోషికం తీసుకుంటున్న ముద్దుగుమ్మల జాబితాలో ఈమె చాలా ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ అందరి ని ఆకట్టుకునే ఈ అమ్మడు తాజా ఫొటోతో మరింత హీట్ ఎక్కించింది. ముందు ముందు మరెన్ని ఫొటోలు ఈమె నుండి వస్తాయో చూడాలి.