Begin typing your search above and press return to search.
బ్లాక్ ప్యాంట్ లో ఆ కవ్వింత ఏంటమ్మా?
By: Tupaki Desk | 15 April 2023 4:24 PM ISTఫ్యాషన్ ఎంపికల్లో బుట్టబొమ్మ పూజాహెగ్డే కమిట్ మెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం న్యూ డిజైన్డ్ దుస్తుల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి కవర్ పేజీ సహా ఇన్ స్టా ఫోజుల వరకూ తనదైన మార్క్ తప్పనిసరి. డిజైనర్ ఎంపికల్లో నన్ను కొట్టే! నాయిక ఎవరంటూ ప్రత్యేకత ని చాటుతుంది. బికినీ- టూపీస్ అంటూ బ్యూటీ చేసే రచ్చ అంతే హైలైట్. కొత్తగా తనని తాను ప్రోజక్ట్ చేసుకోవడంలో తనదైన మార్క్ వేస్తుంది.
తాజాగా అమ్మడి కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గామారింది. ఇదిగో ఇక్కడిలా న్యూవర్ లో సెగలు పుట్టిస్తుంది. నల్లని పోడవైన ప్యాంట్ లో దూరిపోయిన అమ్మడు ఓవైపు థైషోతో కవ్విస్తుంది. పసుపు వర్ణం డిజైనర్ బ్లౌజ్ లో ఎద అందాలు అంతే హైలైట్ చేస్తుంది. ఈ దుస్తుల్లో అమ్మడు వివిధ భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ సెటప్ పర్పెక్ట్ గా యాప్ట్ అయింది.
అమ్మడి హెయిర్ స్టైల్ సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. చక్కగా జడ వేసుకుని ..ఆ జడని అంతే హైలైట్ చేస్తుంది. షూ తరహా హైహీల్స్ లో బ్యూటీ మరింత టాల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలి లో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక పూజా హెగ్డే ముఖంపై అందమైన చిరునవ్వు ఎప్పుడూ కనిపిస్తుంది. సంతోషమే సగం బలం.. దాంతోనే అందం ఇనుమడిస్తుందని పూజా నమ్ముతుంది. అందుకే తన ముఖంపై చిరునవ్వును అస్సలు చెరిగిపోని వ్వదు. సెట్లో సంతోషపరిచేలా షూటింగ్ చేయండి అని కూడా తన దర్శకులను కోరుతుంది ఈ బ్యూటీ. నిరంతరం యోగా మెడిటేషన్ తో ఒత్తిడిని ఈ భామ అస్సలు దరి చేరనివ్వదు.
అమ్మడి కెరీర్ సంగతి చూస్తే కాస్త స్లో అయిందనే చెప్పాలి. వరుస పరాజయాలు బ్యూటీ వేగాన్ని తగ్గించాయి. చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్ లున్నా! అమ్మడికి క్రేజ్ కి మరింత బిజీగా ఉండాలి. కానీ వైఫల్యాలు వేగాన్ని తగ్గిస్తాయని తొలిసారి అర్ధమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో `కిసీకా భాయ్ కిసీకా జాన్` లో నటిస్తోంది. తెలుగులో ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రంలో నటిస్తోంది. మహేష్ తో ఇప్పటికే `మహర్షి`లో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.