Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : అమ్మడి టైట్ ఫిట్ తో కుర్రకారు ఉక్కిరి బిక్కిరి
By: Tupaki Desk | 30 March 2022 11:00 PM ISTముకుంద మరియు ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు మొదటి రెండు సినిమాలతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కాని ఆ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ కు వెళ్లి దాదాపు రెండేళ్ల తర్వాత డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ కు జోడీగా డీజే సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోత చేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.
డీజే సినిమాలో అందాల ఆరబోతతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఒక రౌండ్ నటించేసిన ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో సూపర్ స్టార్ విజయ్ తో కలిసి బీస్ట్ లో నటించిన ఈమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు ఈమె బాలీవుడ్ సినిమా లు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టబోతున్నాయి.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ అమ్మడు ఏమాత్రం లైట్ తీసుకోదు. ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో ఈ అమ్మడు చూపించే శ్రద్ద ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఇక ఈ అమ్మడు ఫిట్ నెస్ కోసం చేసే వర్కౌట్స్ ఎంత కష్టంగా ఉంటాయో గతంలోనే చూశాం. ఆమె వర్కౌట్స్ కోసం ఎంతగా కష్టపడుతుందో.. ఆ సమయంలో ఆమె వేసుకునే డ్రస్ ను చూసి కుర్ర కారు అంతకు మించి ఇబ్బంది పడుతారు.
టైట్ డ్రస్ లో ఈ అమ్మడి అందాలను ఎంతగా పొగడినా తక్కువే. ఇలాంటి టైట్ ఫిట్ డ్రస్ లతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేయడం తప్ప మరేం లేదు అంటూ ఎప్పటికప్పుడు అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మడి స్కిన్ షో ఫోటోలు మరియు చీర కట్టులో ఫోటోల కంటే ఇలా జిమ్ టైట్ ఫిట్ డ్రస్ లోనే అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే రాధేశ్యామ్ సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా సినిమాలో ఆమె లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమా లో కూడా ఈమె నటించింది. అందులో చరణ్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక మహేష్ బాబుకు జోడీగా కూడా ఈమె ఒక సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే.