Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : ఎయిర్ పోర్ట్ లో ఎక్స్ పోజింగ్.. వాళ్లంతా ఎటు వెళ్లాలి?
By: Tupaki Desk | 1 July 2021 9:00 PM ISTసౌత్ లో మోస్ట్ బిజీ హీరోయిన్స్ జాబితాలో ముద్దుగుమ్మ పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ఫిజిక్ తో పాటు అందమైన రూపం కలిగిన పూజా హెగ్డే కు డీజే సినిమా తో దశ తిరిగి పోయింది. అంతకు ముందు తెలుగు లో నటించింది.. బాలీవుడ్ లో కూడా సినిమా లు ట్రై చేసింది. కాని అవేవి ఆమెకు లక్ కలిసి రాకపోవడంతో సక్సెస్ తెచ్చి పెట్టలేదు. కాని డీజే సినిమాలో అందాల ఆరబోతతో ఒక్కసారిగా స్టార్ డం దక్కించుకుంది. అందాల ప్రదర్శణ చేయక ముందు ఆమెను ఎవరు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు ఆమె టాప్ స్టార్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.
పూజా హెగ్డే అనగానే ఎక్కువ మంది ఆమె హైట్ ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇతర హీరోయిన్స్ తో పోల్చితే కాస్త ఎక్కువ హైట్ ఉండే ఈ అమ్మడు థైస్ బ్యూటీకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ఆమె కు సంబంధించినంత వరకు ఎక్కువ మంది థైస్ ను ఇష్టపడతారు కనుక ఆమె తన థైస్ ను ఎక్స్ పోజ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది అనడంలో సందేహం లేదు. ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో కూడా ఇలా తన థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న వారి చూపు తనవైపు తిప్పేలా చేసింది.
విజయ్ కు జోడీగా నటించబోతున్న సినిమా షూటింగ్ కోసం చెన్నై లో ల్యాండ్ అయిన ఈ అమ్మడు అక్కడకు మినీ స్కట్ లో వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. చెన్నై లో ఫొటో జర్నలిస్ట్ లు ఆమె థైస్ బ్యూటీని ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. ఆమె ఎక్స్ పోజింగ్ కు ఎయిర్ పోర్ట్ లో ఉన్న వారు ఎటు వెళ్లాలో మర్చి పోయి ఉంటారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు లో ఈ అమ్మడు త్వరలో ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీ లో సల్మాన్ ఖాన్ తో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే.