Begin typing your search above and press return to search.

నేడే చూడండి! మీ ఫాంటసీకే వ‌దిలేస్తున్నాం!

By:  Tupaki Desk   |   19 Dec 2021 7:20 AM GMT
నేడే చూడండి! మీ ఫాంటసీకే వ‌దిలేస్తున్నాం!
X
టోన్డ్ బాడీ- ఆయిలీ దేహ‌శిరుల‌తో కుర్ర‌కారు గుండెల్లో తిష్ఠ వేయ‌డ‌మెలానో ఈ అమ్మ‌డిని చూస్తే అర్థ‌మ‌వుతుంది. నిరంత‌రం త‌నలో అందాన్ని దాచుకోకుండా ఎలివేట్ చేసేందుకు పూజాహెగ్డే ఎంతో ఆస‌క్తిగా ఉంటుంది.

ఇదిగో ఇక్క‌డ టూపీస్ లో పూజా ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతోంది. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ ఫిజిక్ తో అమ్మ‌డు గుబులు రేపుతోంది. ఇక ఊహ‌ల్లో తేలే కుర్ర‌కారుకు ఎవ‌రికి వారు ఫాంట‌సీలో విహ‌రించడం ఖాయంగానే క‌నిపిస్తోంది. పూజా అంద‌చందాలు అంత‌గా క‌వ్విస్తున్నాయి.

బీచ్ ప‌రిస‌రంలో అలా చిద్విలాసంగా క‌నిపిస్తున్న పూజా హెగ్డే న‌డుమందం నాభి సౌంద‌ర్యంతో పాటు ఆ సోగ దేహ‌శిరులు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి. ఆ న‌డుముపై నుంచి జారుతున్న డ్రెస్ .. అలానే గోల్డ్ పట్టీ.. ఆ న‌డువొంపులో న‌ల్ల‌ని పుట్టుమ‌చ్చ ఎంతో హైలైట్ గా క‌నిపిస్తున్నాయ్.

పూజా న‌టించిన రాధేశ్యామ్ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాకు తొలి చిత్ర‌మిది. అలాగే ఆచార్య‌లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా న‌టించింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌వుతుంది.