Begin typing your search above and press return to search.
నడుము ఒంపులతో చంపేస్తున్న వేదిక
By: Tupaki Desk | 13 May 2023 4:59 PM ISTకొంతమంది సెలబ్రిటీలు కెరియర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు సాధించలేరు. కానీ తర్వాత ఎక్కువమందికి రీచ్ అవుతారు. అలాంటి వారిలో సౌత్ ఇండియన్ యాక్టర్ వేదిక కూడా ఉంటుంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లకి పైగా అవుతుంది. 2006లో మద్రాసి అని తమిళ్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ముని సినిమాలో లారెన్స్ కి జోడిగా రెండో సినిమాలో నటించిన హిట్ కొట్టింది.
తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడిగా విజయదశమి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది తర్వాత రెండేళ్లకి నారా రోహిత్ హీరోగా తెరంగేట్రం చేసిన బాణం సినిమాలో నటించి మెప్పించింది.
అలాగే మలయాళీ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. 2011లో సుమంత్ కి జోడిగా దగ్గరగా దూరంగా అనే మూవీలో నటించిన వేదిక మరల 8 ఏళ్ల తర్వాత బాలకృష్ణకి జోడిగా రూలర్ చిత్రంలో కనిపించింది.
ఈ మూవీ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయితే హీరోయిన్ గా ఆమెకి రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వస్తుందని చెప్పాలి. సౌత్ ఇండియాలో నాలుగు భాషలలో కూడా సినిమాలు చేసిన ఎక్కువగా మలయాళీ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. తెలుగు, తమిళ్ భాషలలో కమర్షియల్ హీరోయిన్ కావాలని అనుకున్న ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో నెక్స్ట్ లెవల్ లో అందాల ప్రదర్శన చేస్తోంది. తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. సౌత్ ఇండియాలో నడుము అందాలలో తమన్నా తర్వాత వేదిక బెస్ట్ అని చెప్పాలి. అంతగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నడుము అందాలకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ గ్లామర్ షో కారణంగా ఎన్నడూ లేని విధంగా ఈ బ్యూటీ ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ లలో కూడా అవకాశాలు అందుకుంటుంది.
పెర్ఫెక్ట్ లుక్ తో 36 ఏళ్ళ వయస్సులో కూడా వన్నె తగ్గని అందాలతో వేదిక సెగలు రేపుతోంది. ది బాయ్ అనే మూవీతో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టడం విశేషం. తాజాగా ప్రకృతి అందాలు ఆశ్వాదిస్తూ తన నడుము అందాలని వయ్యారంగా చూపిస్తూ ఈ బ్యూటీ రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయింది. ఈ ఫోటో ని ఏకంగా లక్ష మందికి పైగా లైక్ చేయడం విశేషం.