Begin typing your search above and press return to search.

పూల్ సైడ్ పీసీ వెట్ బికినీ లుక్

By:  Tupaki Desk   |   4 Jan 2022 7:30 AM GMT
పూల్ సైడ్ పీసీ వెట్ బికినీ లుక్
X
ప్రియానిక్ జంట వైవాహిక బంధం ఆద‌ర్శ‌జీవ‌నం నిరంత‌రం యువ‌త‌రాన్ని ఆక‌ర్షిస్తున్న ఎలిమెంట్. ఈ జంట ప‌బ్లిక్ రొమాన్స్ తో పాటు ప్రైవ‌సీ టైమ్ ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేశాయి. ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనా ఈ జంట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

కానీ వాట‌న్నిటికీ భిన్నంగా పీసీ హాటెస్ట్ బికినీ అవ‌తార్ ప్ర‌తిసారీ వేడి పెంచుతూనే ఉంది. ఈసారి కూడా ప్రియాంక చోప్రా హాటెస్ట్ బికినీని సోష‌ల్ మీడియాల‌లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. పూల్ సైడ్ పీసీ వెట్ లుక్ సంథింగ్ హాట్ అంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు. పీసీ బ్లాక్ బికినీ సెల్ఫీ తుఫాన్ గా మారింద‌నే చెప్పాలి.

గ్లోబ‌ల్ స్టార్ గా ఏల్తున్న పీసీ ప్ర‌స్తుతం బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే అడ‌పాద‌డ‌పా హిందీలోనూ సినిమాలు చేస్తోంది. అయితే పెళ్లైన త‌ర్వాత అమెరికాలోనే స్థిర‌ప‌డింది. భ‌ర్త‌తో క‌లిసి అక్క‌డే ఉంటుంది. హిందీలో సెలక్టివ్ గానే క‌మిట్ అవుతోంది. మునుప‌టి అంత‌టి ఆస‌క్తిని ఉత్తరాది చిత్రాల‌పై చూపించ‌లేదు. ప్ర‌స్తుతం ప‌ర్హాన్ అక్త‌ర్ స‌ర‌స‌న `జీలే జ‌రా` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇంకా హ‌లీవుడ్ లో మ‌రికొన్ని సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. 22 డిసెంబ‌ర్ పీసీ న‌టించిన మ్యాట్రిక్స్ రిస‌ర‌క్ష‌న్స్ రిలీజైంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో విడుద‌లై 100 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. భార‌త‌దేశంలోనూ ఈ సినిమా రిలీజ్ క‌లెక్ష‌న్ డేటా పై అప్ డేట్ రావాల్సి ఉంది.