Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బ్రేక్ ఎప్పటికి వచ్చేనో

By:  Tupaki Desk   |   25 May 2017 11:24 AM IST
ఫోటో స్టోరి: బ్రేక్ ఎప్పటికి వచ్చేనో
X

పియా బాజ్ పాయ్.. ఇలా చెబితే టాలీవుడ్ జనాలకు గుర్తు రావడం కాసింత కష్టమైన విషయమే. నిన్ను కలిశాక అంటూ తెలుగులో ఓ మూవీ చేసిన తర్వాత.. రంగం మూవీలో సరో పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్.. దళం చిత్రాలలో నటించింది.

తమిళ్.. హిందీ.. మలయాళం.. ఇలా పలు భాషల్లో ప్రయత్నించినా పెద్దగా ఫలితం అయితే దక్కలేదు. అలాగని తన ప్రయత్నాలను ఆపేయలేదు. ఇప్పటికీ ఏటా ఒకట్రెండు సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ భామ.. ఆన్ స్క్రీన్ పై సంచలనం సృష్టించలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రకంపనలు రేపుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసే ఫోటోలను చూస్తే మతి పోవాల్సిందే. తాజాగా వైట్ లింగరీలో పియా ఇచ్చిన సెక్సీ పోజ్ అమ్మడి అందాల స్థాయిని చాటుతోంది.

అసలే ఫిట్నెస్ మక్కువ ఎక్కువగా ఉండే పియా బాజ్ పాయ్.. అండర్ గార్మెంట్స్ చేసిన అందాల ఆరబోత పరిధులు దాటిపోయింది. క్లీవేజ్ షోకులు.. నాభి అందాలు.. నడుం కొలతలు ప్లస్ మడతలను చూపిస్తూ.. మిర్రర్ ముందు నుంచి ఇచ్చిన పోజ్ కావడంతో.. ముందు వెనకల అందాలను ఒకేసారి చూసే ఛాన్స్ ఫ్యాన్స్ దక్కింది. మరి ఇంతటి అందానికి అవసరమైన కోరుకున్న బ్రేక్ ఎప్పటికి వచ్చేనో!