Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఎద సౌందర్యం తో దంగల్ బ్యూటీ రచ్చ

By:  Tupaki Desk   |   21 April 2022 2:30 PM GMT
ఫోటోటాక్ : ఎద సౌందర్యం తో దంగల్ బ్యూటీ రచ్చ
X
అమీర్ ఖాన్‌ సూపర్‌ హిట్ చిత్రం దంగల్ తో బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సన షేక్‌. ఈ అమ్మడు అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో నటించింది కాని దంగల్ సినిమాతోనే ఈమెకు మంచి సక్సెస్ మరియు స్టార్‌ డమ్ దక్కింది. అమీర్ ఖాన్ కు కూతురు పాత్రలో అందులో కనిపించిన ఫాతిమా రెండేళ్ల లోపు లోనే అమీర్ ఖాన్‌ ప్రియురాలి పాత్రలో కనిపించింది.

దంగల్‌ లో అమీన్ ఖాన్ కు కూతురు గా కనిపించింది.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో అమీర్ ఖాన్‌ తో రొమాన్స్ చేసింది. అప్పటి నుండి ఇద్దరి మద్య వ్యవహారం సాగుతోంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఆ విషయం పక్కన పెడితే అందాల ఆరబోత విషయంలో ఫాతిమా హద్దులు దాటుతూ కుర్ర కారును రెచ్చగొడుతోంది. అందమైన తన ఫిజిక్ ను అందరికి విందు చేయడం లో ఈ అమ్మడు ముందు ఉంటుంది.

హీరోయిన్‌ గానే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో అందాల విందు చేయడం మొదలుకుని రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ అమ్మడు నటించడం వరకు ప్రతి ఒక్కటి కూడా యూత్‌ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

అందంగా ఉండే ఫాతిమా తన అందాన్ని మరింతగా చూపించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆమె అందాల విందును అభిమానులు ఎప్పటికప్పుడు ఎంజాయ్‌ చేస్తూనే ఉంటారు.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. నెట్టింట ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. కాని ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఫాతిమ అందంగా ఉందని.. ఆమె ఎద సౌందర్యం రెచ్చగొట్టే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నడుము నాభి అందం చూపించడంతో పాటు ఎద సౌందర్యం తో ఒల్లు ఇరుస్తూ కుర్ర కారు గుండుల్లో గుబులు రేపుతున్న ఫాతిమా సన సౌత్‌ సినిమాల్లో ఎప్పుడెప్పుడు నటిస్తుందా అంటూ ఇక్కడి అభిమానులు కూడా వెయిట్‌ చేస్తున్నారు.