Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : అందాల భూమి క్లోజప్‌ ఎక్స్‌ పోజింగ్‌

By:  Tupaki Desk   |   25 April 2022 4:32 AM GMT
ఫోటోటాక్ : అందాల భూమి క్లోజప్‌ ఎక్స్‌ పోజింగ్‌
X
దమ్‌ లగ కే హైసా సినిమాతో 2015 సంవత్సరంలో హిందీలో ఎంట్రీ ఇచ్చిన భూమి పెడ్నేకర్ వరుసగా సినిమాల్లో మరియు వెబ్‌ కంటెంట్‌ లో నటిస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. బాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ హీరోయిన్స్ జాబితాలో చేరిన భూమి పెడ్నేకర్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత తో ఆకట్టుకుంటూ ఉంది.

హిందీ సినిమాల్లో ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో సోషల్‌ మీడియా ద్వారా కూడా అదే స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది.

రెగ్యులర్ గా హాట్‌ ఫోటోలను మరియు వీడియోలను షేర్‌ చేయడం ద్వారా మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ ను ఈ అమ్మడు దక్కించుకుంటుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఏడు మిలియన్ల ఫాలోవర్స్ కు చేరువ అయ్యింది. హీరోయిన్ గా ఈ అమ్మడి సినీ కెరీర్‌ సూపర్ హిట్‌ అవ్వడం లో ఈమె అందాల విందు కూడా ఒక కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్ గా ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న నాలుగు అయిదు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా భూమి అందాల విందు మరో రేంజ్ లో ఉంటుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూమి పడ్నేకర్‌ ఇన్ స్టా లో షేర్ చేసిన ఈ కలర్‌ ఫుల్‌ క్లీ వేజ్ షో అందాల విందు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

క్లోజప్ లో ఈ అమ్మడి స్టిల్స్ చూస్తుంటే మతి పోతుందని.. ఆమె ఫోటో కు అప్లై చేసిన ఫిల్టర్ ఆమె అందం ను మరింతగా పెంచి చూపించిందని.. అలాగే ఆమెను మరింత సెక్సీగా చూపిస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ అమ్మడు సౌత్‌ నుండి కూడా ఆమద్య ఆఫర్లు దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు సౌత్‌ సినిమాలో మాత్రం ఈమె కనిపించలేదు. భవిష్యత్తులో ఈ అమ్మడు సౌత్‌ సినిమాల్లో నటించాలని.. కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.