Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : మాళవికా మళ్లీ అదే ఆరబోత

By:  Tupaki Desk   |   20 Nov 2021 2:30 PM GMT
ఫొటోటాక్ : మాళవికా మళ్లీ అదే ఆరబోత
X
ముంబయి ముద్దుగుమ్మ మాళవిక మోహన్‌ సౌత్‌ లో స్టార్ హీరోయిన్‌ గా వరుస సినిమాలతో గుర్తింపు దక్కించుకుంటుంది. తమిళంలో ఈ అమ్మడు ఇద్దరు బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్స్ అయిన రజినీకాంత్‌ మరియు విజయ్‌ లకు జోడీగా నటించిన విషయం తెల్సిందే .ఈ అమ్మడు ఆ సినిమాలతో మంచి గుర్తింపును దక్కించుకుంది. తెలుగు లో కూడా ఈమె నటించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఈ అమ్మడు నార్మల్ గా కూల్‌ లుక్ లో కనిపించింది. సినిమాల్లో ఈమె అందాల ఆరబోత ను ప్రేక్షకులు చూడలేదు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె అందాల ఆరబోత అంతా ఇంతా కాదు అన్నట్లుగా ఉంది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత కంటిన్యూ అవుతోంది. రెగ్యులర్‌ గా ఈ అమ్మడు హాట్‌ ఫొటో షూట్స్ తో తన ఫాలోవర్స్ కు పిచ్చెక్కిస్తూనే ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ తో ఈమె ఎక్స్‌ పోజ్‌ చేస్తన్న ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వెబ్‌ మీడియాలో వైరల్‌ గా మారుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ అమ్మడి అందాల ఆరబోతకు సోషల్‌ మీడియా జనాలు తడిసి ముద్ద అవుతున్నారు. ఈ అమ్మడు రెండు రోజుల క్రితమే క్లీ వేజ్‌ షో మరియు నడుము నాభి అందాలతో ఫొటో షూట్‌ ను షేర్‌ చేసింది. ఇప్పుడు అదే తరహా షూట్ ను మళ్లీ షేర్‌ చేసింది.

ఈసారి కాస్త మించి అన్నట్లుగా ఈ అమ్మడి స్కిన్ షో ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్బుతమైన నాభి అందంను ఈ అమ్మడు ఈసారి షేర్ చేసింది. నెట్టింట ఈ అమ్మడు మళ్లీ మళ్లీ వైరల్‌ అవ్వడం కోసం అంతకంతకు మించి అన్నట్లుగా ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తోంది. ఆకట్టుకునే రూపం తో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న ఈమె ఇండస్ట్రీలో ముందు ముందు స్టార్‌ గా నిలవడం ఖాయం అంటున్నారు. తెలుగు లో త్వరగా ఈమె సినిమా చేయాలని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. వచ్చే ఏడాదికి ఖచ్చితంగా ఈమె తెలుగు ఎంట్రీ ఉంటుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.