Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : ఎద సౌందర్యం తో పిచ్చెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   1 April 2022 6:30 AM GMT
ఫోటోటాక్‌ : ఎద సౌందర్యం తో పిచ్చెక్కిస్తోంది
X
కియారా అద్వానీ తెలుగు లో చేసినవి రెండు సినిమాలే అయినా కూడా చాలా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌. అక్కడ వరుస సినిమాలతో కుమ్మేస్తున్న ఈ అమ్మడు మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని తెలుగు లో రామ్‌ చరణ్‌ కు జోడీగా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది.

బాలీవుడ్‌ హీరోయిన్ అంటే అందాల ఆరబోత విషయంలో హాలీవుడ్‌ హీరోయిన్స్ ను సైతం వెనక్కు నెట్టేస్తున్నారు. అంతటి క్రేజ్ మరియు స్టార్‌ డమ్‌ ను కలిగి ఉన్న కియారా అద్వానీ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఆమె అందం ను జనాలు ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తూ ఆమె అందానికి అభిమానులు అయిన వారు కోట్లలో ఉన్నారు అంటే సందేహం లేదు.

అందాన్ని అత్యంత అందంగా ఎక్స్ పోజ్ చేయడం కియారా అద్వానీకి మాత్రమే చెల్లింది అనడంలో సందేహం లేదు. ఆమె హీరోయిన్ గా ఏ సినిమాలో నటించిన గ్లామర్‌ పాత్రల్లో కనిపిస్తుంది. ఆ గ్లామర్‌ శృతి మించకుండా.. ఏమాత్రం ఎబ్బెట్టుగా లేకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆమె అందం కు ఎప్పుడు కూడా ప్రశంసలు తప్పు ఇదేం ఎక్స్‌ పోజింగ్ అంటూ విమర్శలు వచ్చిందే లేదు.

తాజాగా ఈ అమ్మడు ఎద సౌందర్యం ను ఎక్స్ పోజ్ చేస్తూ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ అమ్మడి ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతాయి. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఈ అమ్మడి అందాల ఆరబోత విషయంలో కుమ్మేసింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సాదారణంగా ఇలాంటి ఎక్స్ పోజింగ్‌ మరెవ్వరైనా హీరోయిన్ చేస్తే ఖచ్చితంగా ట్రోల్స్ వస్తాయి. కాని కియారా అద్వానీ చేస్తే మాత్రం చాలా స్పెషల్‌ గా ఉందని.. ఏమాత్రం బోల్డ్‌ గా అనిపించకుండా వల్గర్‌ గా కనిపించకుండా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అమ్మడికి సంబంధించిన ఈ ఫోటో షేర్‌ అవుతుంది.

కియారా అద్వానీ ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీ హాట్‌ బ్యూటీగా పేరు దక్కించుకుంది. కనుక తెలుగు లో ఈమె సినిమా లు ఏ మేరకు వస్తాయి అనేది చూడాలి. అక్కడ బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ నటించడం కాస్త కష్టమే మరి.