Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : క్యూట్‌ దివి హాట్‌ థైస్‌ షో

By:  Tupaki Desk   |   6 July 2021 4:30 AM GMT
ఫొటోటాక్‌ : క్యూట్‌ దివి హాట్‌ థైస్‌ షో
X
బిగ్ బాస్ తర్వాత సోషల్‌ మీడియాలో దివి టాపిక్ రెగ్యులర్‌ గా కొనసాగుతూనే ఉంది. బిగ్ బాస్ కు ముందు దివి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఈమె కనిపించిందో అప్పటి నుండి ఒక తెలుగు అమ్మాయి ముంబయి ముద్దుగుమ్మ మాదిరిగా ఇంత అందంగా ఉందే అంటూ నెటిజన్స్ ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.. ఆమెను అభిమానిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఒకప్పుడు ఈమె సోషల్‌ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఒకటి రెండు లక్షలు మాత్రమే ఉండేది. కాని ఇపుడు మిలిన్ మార్క్ కు చేరువలో ఉంది. నెట్టింట దివి షేర్‌ చేసే ఫొటోలు వీడియోలు రెగ్యులర్ గా ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా దివి ఈ ఫొటో షూట్‌ తో ఆకట్టుకుంది.

క్యూట్‌ ది కళ్లద్దాలు పెట్టుకుని పేపర్‌ చదువుతున్నట్లుగా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలో దివి చాలా క్యూట్‌ గా కనిపించడంతో పాటు థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ హాట్ గా కనిపిస్తుంది. ఈ అమ్మడి థైస్‌ ఎక్స్‌ పోజింగ్‌ కు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. మేకప్ లేకుండా కూడా చాలా నాచురల్‌ గా ఇంత అందంగా చాలా మంది హీరోయిన్స్ ఉండరని.. దివిది నాచురల్‌ బ్యూటీ అంటూ ఆమె అభిమానులు మరియు సోషల్‌ మీడియా ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అని కూడా ఆమె విషయంలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న ఈ చర్చ ఆమె క్రేజ్‌ ను మరింతగా పెంచుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే దివి కి బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత పలు ఆఫర్లు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. చిరంజీవి సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ వచ్చింది. హీరోయిన్ గా నే కాకుండా ప్రత్యేక పాటల ఆఫర్లు కూడా వస్తున్న నేపథ్యంలో దివి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది. కథ తో పాటు అన్ని సెట్‌ అయితేనే సినిమాను కమిట్‌ అవుతుంది. పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ దక్కించుకున్న దివి పాప ముందు ముందు మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో ప్రయత్నిస్తే బాగుంటుంది అనేది కొందరు అభిప్రాయం.