Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: శ్రీముఖి డోస్ పెంచిందా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 10:30 AM GMT
ఫోటోస్టోరీ: శ్రీముఖి డోస్ పెంచిందా?
X
శ్రీముఖి అలియాస్ రాములమ్మ సూప‌ర్ హాట్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ గేట్లు అమ్మ‌డు ఎప్పుడో ఎత్తేసింది. జీంద‌గీ లో ఉన్నంత కాలం వెలిగిపోవాల‌ని ప‌క్కా ప్లానింగ్తో నే చిన్న‌ది దిగింది. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఎలా న‌డుచుకోవాలో రావ‌డానికి ముందే పీహెచ్ డీ ప‌ట్టా ప‌ట్టుకుని వ‌చ్చేసింది. కానీ సీనియ‌ర్ల హ‌వా కొంత వ‌ర‌కూ ఆ వేగాన్నిఅదుపు చేసాయి.

లేదంటే టీవీ షోల‌కు త‌న లో న్యూ యాంగిల్స్ ని చాలా వాటిని ప‌రిచ‌యం చేసేంది. అయిన‌ప్ప‌టికీ త‌న ఎఫెర్ట్ అంతా పెడుతుంది. అందులోనూ స‌మ్ థింగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అమ్మ‌డి సొంతం. త‌న‌లో ఆ రేర్ క్వాలిటీనే మిగ‌తా వాళ్ల నుంచి వేరు చేస్తుంది. సరైనా సినిమా ఛాన్సులు ప‌డ‌లేదు..లేదంటే అక్క‌డా చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగేది.

అయినా అంది వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. త‌న లో హాట్ అప్పిరియ‌న్స్ ని సంద‌ర్భం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా బ్యూటీ మ‌రోసారి సెగ‌లు పుట్టించే ఫోటోతో ముందుకొచ్చేసింది.

గులాబీ రంగు డిజైన్లో ప‌ర్పెక్ట్ క్లీవేజ్ తో వావ్ అనిపిస్తుంది. చేతి గోళ్ల‌కి పూసిన నెయిల్ పాలీస్.. డ్రెస్ మ్యాచింగ్ లిప్ స్టిక్...చెవి దిద్దులు ఎంపిక చేసుకున్న యాక్స‌ర సీస్ ప్ర‌తీది రాముల‌మ్మని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో మ‌రింత హీటెక్కిస్తున్నారు.

రేర్ గా శ్రీముఖి సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. అడ‌పా ద‌డ‌పా చిన్న చిత‌కా సినిమాల్లో మెయిన్ లీడ్స్ లో నూ న‌టిస్తుంది. సీనియ‌ర్ యాంక‌ర్లు మ‌ధ్య‌లో ఎగ్జిట్ అయితే ఆ స్థానం శ్రీముఖి భ‌ర్తీ చేస్తుంది. స్టార్స్ ఇంట‌ర్వ్యూల్లోనూ చ‌లాకీత‌నం ప్రద‌ర్శిస్తుంది.

చిరంజీవి..బాల‌య్య‌..వెంకీ లాంటి సినియ‌ర్ హీరోల‌తో అమ్మ‌డి చిట్ చాట్ లు ఇంట్రెస్టింగ్. న‌వ‌త‌రం క‌థానాయకుల‌తో అమ్మ‌డి ర్యాపో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్లు సుమ‌..ఝాన్సీ లాంటి వారు దూర‌మ‌వుతుండ‌టంతో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే రేసులో క‌నిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.