Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఆహా బ్యూటీ అందాలతో సెగలు రేపుతోంది

By:  Tupaki Desk   |   26 May 2022 4:55 AM GMT
ఫోటోటాక్ : ఆహా బ్యూటీ అందాలతో సెగలు రేపుతోంది
X
తెలుగు ప్రేక్షకులకు ఆహా కళ్యాణం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్‌. తెలుగు లో ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలేమి చేయలేదు. ఆ మాటకు వస్తే బాలీవుడ్‌ లో సైతం దశాబ్ద కాలం క్రితం ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు కనీసం అరడజను సినిమాలను కూడా ఈ అమ్మడు చేయలేదు. కాని స్టార్‌ హీరోయిన్స్ కు ఉన్నంత గుర్తింపు మరియు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది అనడంలో సందేహం లేదు.

వాణి కపూర్ సినిమాలతో కాకుండా మోడల్‌ గా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అనడంలో సందేహం లేదు. అందుకే ఈ అమ్మడిని దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు గుర్తు పడతారు. తెలుగు లో చేసింది ఒక్క సినిమా.. అది కూడా అట్టర్‌ ప్లాప్ అయినా కూడా ఇప్పటికి కూడా జనాలు గుర్తిస్తున్నారు అంటూ ఆమెను మోడల్‌ గా పలు కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేసే వీడియోల్లో చూపించారు.

అందుకే వాణి కపూర్ ను దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది గుర్తిస్తారు.. ఎంతో మంది అభిమానం ను కూడా దక్కించుకుంది.

ఈ మధ్య వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ లో ఆస్థాన హీరోయిన్ మాదిరిగా మారిపోయిన వాణి కపూర్ త్వరలో మరో భారీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

సినిమాల విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్‌ ఫోటోలను మరియు వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కెరీర్ ఆరంభం నుండి కూడా చాలా సన్నగా నాజూకుగా కనిపించే వాణి కపూర్‌ ఇప్పుడు కూడా అదే తరహా నాజూకుతనం తో కనిపించి మెప్పించింది.

తాజా ఫోటోలో క్లీవేజ్ షో తో ఆకట్టుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మైమరపించే విధంగా అబ్బుర పరిచే విధంగా అందాలతో సెగలు రేపుతోంది. ఈ అమ్మడు థైస్ ఎక్స్ పోజ్ చేసినా.. క్లీ వేజ్‌ షో చేసినా నడుము అందం ను చూపించినా కూడా అభిమానులు మరియు సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు.