Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : క్లీవేజ్‌ షో తో అందాల సోయగం

By:  Tupaki Desk   |   4 Aug 2022 3:30 PM GMT
ఫోటోటాక్ : క్లీవేజ్‌ షో తో అందాల సోయగం
X
టాలీవుడ్ లో దాదాపుగా దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇండస్ట్రీలోని దాదాపు యంగ్‌ స్టార్‌ హీరోల అందరితో కూడా సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో ఫుల్‌ బిజీ హీరోయిన్ గా నిలిచిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కాని బాలీవుడ్‌ లో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతోంది.

రాబోయే ఏడాది కాలంలో ఈ అమ్మడి హిందీ సినిమా లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది విడుదల కాబోతున్నాయి. అవి మాత్రమే కాకుండా మరిన్ని సినిమాలకు కూడా ఈ అమ్మడు కమిట్‌ అవుతోంది.

సినిమాలు సక్సెస్‌ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ అమ్మడు అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ అక్కడి మీడియా వారు ఆశ్చర్యపోతున్నారు.

ఈ అమ్మడి బాలీవుడ్‌ జోరుకు కారణం హాట్‌ ఫోటో షూట్స్ అంటూ కొందరి అభిప్రాయం. రెగ్యులర్ గా అందాల విందు చేస్తూ ఇన్ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా కూడా ఈ ఫోటోను షేర్‌ చేసి కుర్రకారు యొక్క మతి పోగొట్టేంత పని చేస్తుంది.

తాజా రెడ్‌ హాట్‌ ఫోటోలు జనాలను పిచ్చోల్లను చేస్తున్నాయి. హీరోయిన్‌ గా కంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇలా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.

క్లీ వేజ్‌ షో తో మతులు పోగొడుతున్న ఈ అందాల సోయగం ను ఎంతగా చూసినా తనివి తీరడం లేదు అనేది కొందరి కామెంట్స్. మొత్తానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రెడ్ హాట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.