Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : సెక్సీ చూపుల చిన్నది క్లీ వేజ్ తో చంపేస్తోంది

By:  Tupaki Desk   |   17 Jun 2022 5:32 AM GMT
ఫోటోటాక్ : సెక్సీ చూపుల చిన్నది క్లీ వేజ్ తో చంపేస్తోంది
X
సౌత్‌ సినీ ప్రేక్షకులకు మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటించింది. అయినా కూడా ఈమెకు దక్కిన గుర్తింపు ఎక్కువే. తెలుగు లో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలు షేర్‌ చేయడంతో పాటు రెగ్యులర్‌ గా ఏదో ఒక ఫోటో లేదా వీడియో లను షేర్ చేయడం ద్వారా చాలా మందికి సోసల్‌ మీడియా ద్వారా చేరువ అయ్యింది.

మాళవిక మోహనన్ తమిళంలో సూపర్‌ స్టార్‌ విజయ్ నటించిన మాస్టర్‌ చిత్రంతో పాటు సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన పేట సినిమాలో కూడా నటించింది. ఇటీవలే ఈమె నటించిన మారన్‌ సినిమా కూడా విడుదల అయ్యింది. ఈ మూడు సినిమా లు కూడా తెలుగు లో డబ్‌ అయ్యి మంచి టాక్‌ ను దక్కించుకున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకుల్లో మాళవిక మోహనన్‌ కు మంచి క్రేజ్ ఉంది.

తనకు వచ్చిన గుర్తింపు చాలు అనుకుని అందాల విందును ఈ అమ్మడు ఆపివేయలేదు. ఈ అమ్మడు అందాల ప్రదర్శణ కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేసి కుర్రకారును షేక్ చేస్తుంది.

అల్ట్రా స్టైల్‌ లుక్ లో మాళవిక మోహనన్‌ ను ఇక్కడ చూడవచ్చు. సెక్సీ చూపులతో ఈ అమ్మడు ఎంత కసిగా చూస్తుందో.. అంతే అందాల ప్రదర్శన చేస్తోంది. ఈమె క్లీ వేజ్ షో తో రెచ్చగొడుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అందాల ప్రదర్శన విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతున్న ఈ అమ్మడు త్వరలో తెలుగు లో ఒక సినిమా ను అది కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ను చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందాల మాళవిక మోహనన్‌ కు మారుతి ఇప్పటికే రాజా డీలక్స్ సినిమా లో ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది.

తెలుగు లో మాళవిక మోహనన్‌ కనుక ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా బిజీ స్టార్‌ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో కూడా సినిమాల్లో నటిస్తుంది. కాని సౌత్‌ లోనే స్టార్‌ డమ్‌ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ తో సినిమా చేస్తే ఖచ్చితంగా ఆమె ఇక్కడ అక్కడ స్టార్‌ అవ్వడం ఖాయం.