Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : గేట్లు పూర్తిగా ఎత్తేసినట్లుగా షో ముఖి

By:  Tupaki Desk   |   12 Oct 2022 2:30 AM GMT
ఫోటోటాక్‌ : గేట్లు పూర్తిగా ఎత్తేసినట్లుగా షో ముఖి
X
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో శ్రీముఖి పేరు ప్రముఖంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ మెటీరియల్‌ అంటూ ఆమె అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.. ఆమె మాస్ చూసి రాములమ్మ అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఆమెను అభిమానులు పిలుచుకుంటూ ఆమెను మరింతగా అభిమానిస్తూనే ఉన్నారు.

ఈ మధ్య కాలంలో ప్రతి ఛానల్‌ లో కూడా ఈమె కనిపిస్తుంది. ఈటీవీ.. స్టార్‌ మా.. జీ తెలుగు.. ఈటీవీ ప్లస్ ఇలా ప్రతి ఛానల్ లో కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉండే శ్రీముఖి అంతే రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా కూడా తన అందాల ఆరబోత ఫోటోలతో పాపులారిటీని మరింతగా పెంచుకుంటూ ఉంది.

హీరోయిన్ గా శ్రీముఖి గతంలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. అయితే తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తుంటే స్టార్‌ హీరోలు కూడా శ్రీముఖి ముందు దిగదుడుపే అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గేట్లు ఎత్తేసిన విధంగా అందాలను ఆరబోస్తున్న ఈ అమ్మడు గతంతో పోల్చితే మరింతగా అందాలను విందుగా చేస్తోంది.

ఇదే రేంజ్ లో అందాల విందు కొనసాగితే కొన్నాళ్ల తర్వాత అయినా శ్రీముఖికి మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం శ్రీముఖి ఈ కొత్త క్లీ వేజ్ షో అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. టాప్‌ యాంగిల్‌ నుండి ఈ అమ్మడి యొక్క అందాల విందుకు ఫిదా అవ్వకుండా ఏ ఒక్కరు ఉండలేరేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.