Begin typing your search above and press return to search.

ఫోటో టాక్ : సెమీ పార్మ‌ల్ లుక్ లో `లైగ‌ర్` బ్యూటీ కిర్రాక్!

By:  Tupaki Desk   |   29 March 2022 11:30 AM GMT
ఫోటో టాక్ : సెమీ పార్మ‌ల్ లుక్ లో `లైగ‌ర్` బ్యూటీ కిర్రాక్!
X
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టెంప్టింగ్ పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా బ్యూటీ మంటలు రేపడం షరా మామూలే. డిజైనర్ దుస్తుల్లో తమదైన గ్లామ్ తో యువతని ఆకట్టుకుటుంది. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లో అనన్య మెరుపులు విశ్వ వ్యాప్తమే. తాజాగా బ్యూటీ సెమీ పార్మ‌ల్ లుక్ లో ఆక‌ట్టుకుంటోన్న ఫోటో ఒకటి నెట్టింట వైర‌ల్ గా మారింది.

గ్రీన్ అండ్ వైట్ క‌ల‌ర్ స్క‌ర్ట్ లో బ్యూటీ త‌ళుక్కున మెరిసింది. స్క‌ర్ట్ లో థై అందాల ఎలివేష‌న్ పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. స్టెప్స్ పై కూర్చుని క్యామ్ కి ఫోజులిచ్చింది.

బాంబే టాకీస్ కోసం బ్యూటీ ఇలా మిరిమిట్లు గొలిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు యువ‌త‌ని ఆక‌ర్షిస్తూ నెట్టింట వైర‌ల్ గా మారాయి. నెటి జ‌నులు ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవ‌లే లాక్మే ఫ్యాష‌న్ వీక్ లో మెరిసిన బ్యూటీ ఆ వెంట‌నే మ‌రోసారి థై అందాల‌తో యువ‌త అటెన్ష‌న్ డ్రా చేసింది. ఇక స్కిన్ షో..బికినీ షో దుస్తుల్లో అన‌న్య పాండే అసాధార‌ణ‌మైన హొయ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం హాట్ ఫోటోల‌తో ఇన్ స్టాని షేక్ చేయ‌డం బ్యూటీకి ప‌రిపాటే.

'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భామ్ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. తెలుగ..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్స్-పూరి కనెక్స్ట్ సంయుక్తంగా నిర్మించాయి. బాలీవుడ్ లో చుంకీపాండే వారసురాలిగా అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెండు..మూడు సినిమాల్లో నటించింది. ఇటీవలే విడుదలైన 'గెహ్రాయాన్' లో నూ అనన్య నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ యువ భామగా వెలిగిపోతుంది.