Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: రకుల్ ప్రీత్ కాళ్ల అందాలు

By:  Tupaki Desk   |   7 Feb 2020 7:10 AM GMT
ఫోటో స్టోరీ: రకుల్ ప్రీత్ కాళ్ల అందాలు
X
టాలీవుడ్ లో ఎంతో మంది బ్యూటీలు ఉన్నారు కానీ కొందరిలోనే హాట్ నెస్ టన్నుల్లో ఉంటుంది. మిగతావారిలో గ్రాముల్లో కూడా ఉండదు. గ్రాములలో గ్లామర్ ఉండే భామలను ఎవరూ పట్టించుకోరు అనేది చేదు వాస్తవం. అందుకే టన్నుల్లో గ్లామర్ ఉండే రకుల్ లాంటి బ్యూటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తూ.. తరచుగా ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

రకుల్ స్వయంగా ఫోటోలు షేర్ చేయకపోయినా సరే సోషల్ మీడియాలో తన హవా కొనసాగుతూ ఉంటుంది. ఎలా అంటే రకుల్ అలా జిమ్ము దగ్గర హోయలొలుకుతూ నడుస్తుంది. ఫోటో గ్రాఫర్లు క్లిక్కుమనిపిస్తారు. ఏదైనా ఫిల్మీ ఈవెంట్ ఉందనుకోండి.. సేమ్ జరుగుతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి. ఈమధ్య సరిగ్గా అలాగే జరిగింది. రకుల్ ఒక ముంబైలో ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమానికి సూపర్ మోడల్ తరహా లో హాజరైంది. వైట్ టాప్.. పైనేమో బొత్తాలు పెట్టుకోని రత్తాలు లాగా డెనిమ్ షర్టు.. మిల్లీ మీటర్ల పొడవు ఉండే జీన్స్ షార్ట్ ధరించింది. స్పోర్ట్స్ షూ ధరించి ఎంతో ఆత్మ విశ్వాసం తో నిలుచుండి. పూజా లెగ్డే ని ప్రేరణగా తీసుకుందేమో కానే కాళ్ళ అందాలను ప్రదర్శించింది.

గురూజీ కనుక ఈ లెగ్స్ ను ముందే చూసి ఉంటే అలలో రకుల్ కే అవకాశం ఇచ్చి ఉండేవారేమో. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఏదేమైనా ఈ ఫోటోకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కుతోంది. రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మాట్లాడుకుంటే కమల్ హాసన్ - శంకర్ సినిమా 'ఇండియన్ 2' లో నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే మరోచిత్రంలోనూ హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వం లో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.