Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : దేత్తడి హారిక దుమ్ము రేపే ఎక్స్‌ పోజింగ్‌

By:  Tupaki Desk   |   16 July 2021 3:16 PM IST
ఫొటోటాక్ : దేత్తడి హారిక దుమ్ము రేపే ఎక్స్‌ పోజింగ్‌
X
తెలుగు నెటిజన్స్ కు దేత్తడి అనే యూట్యూబ్‌ ఛానెల్‌ తో సుపరిచితురాలు అయిన హారిక బిగ్‌ బాస్ తో మరింతగా పాపులర్ అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన హారిక ప్రతి విషయంలో కూడా రెబల్‌ అన్నట్లుగా ఉండేది. అందాల ఆరబోత మొదలు ప్రతిభ కనబర్చే విషయం వరకు అన్నింట్లో కూడా దేత్తడి హారిక సూపర్‌ అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకునేలా చేసింది.

ఆమె డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండి పోయే అభిమానులు ఉన్నారు. అలాంటి దేత్తడి హారిక ఈమద్య రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటో షూట్‌ చేస్తోంది. తాజాగా ఈ ఫొటోలను షేర్‌ చేసింది.

నెట్టింట హారిక షేర్‌ చేసిన ఈ ఫొటో షూట్‌ కు అదిరిపోయింది అంటూ రెస్పాన్స్ దక్కింది. నడుము అందాలతో పాటు నాభి అందాన్ని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ సాధ్యం అయినంత వరకు స్కిన్‌ షో చేసిన దేత్తడి హారిక ఎక్స్‌ పోజింగ్‌ కు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ కంటే ఈ అమ్మడి అందాలు ఏమాత్రం తక్కువ కాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దేత్తడి హారిక ఇంతకు ముందు థైస్ ఎక్స్‌ పోజ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటోలు మరింతగా జనాలు ఈమె గురించి ఫిదా చేశాయి అనడంలో సందేహం లేదు.

ఒక వైపు యూట్యూబ్‌ లో వీడియోలు చేస్తూనే మరో వైపు హీరోయిన్ గా సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సిరీస్ లతో కూడా బిజీ అవుతోంది. వెబ్‌ సిరీస్ లు ఈమె కెరీర్‌ లో కీలకం అవ్వబోతున్నాయి అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. వెబ్‌ సిరీస్ ల వల్ల ఈమె సినిమాల్లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే అందాల ప్రదర్శణ చేస్తే ముందు ముందు వెండి తెరపై ఈమె అందాల వింధు ఖాయం అన్నట్లుగా ప్రేక్షకులకు కూడా నమ్మకంగా ఉన్నారు.