Begin typing your search above and press return to search.
కిమ్ కర్ధాషియన్ కే అక్కలా ఫీలవుతోంది!
By: Tupaki Desk | 4 March 2020 10:00 PM ISTవన్- నేనొక్కడినే చిత్రంతో ఐటెమ్ భామగా పరిచయమైంది సోఫీ చౌదరి. సింగర్.. యాంకర్ కం టీవీ మూవీ నటిగా రాణించిన సోఫీ రంగుల ప్రపంచం లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరినా ఆశించిన రేంజుకు చేరలేకపోయింది. ఆ క్రమంలోనే సోఫీ ఆరబోత తో నిరంతరం హాట్ టాపిక్ అయ్యింది. సోఫీ హాట్ ఫోటోషూట్లకు అంతర్జాలం లో ఫుల్ గిరాకీ ఉంది.
సోఫీ ప్రస్తుతం తన స్నేహితురాలు నేహా ధూపియాతో కలిసి ఫిట్ నెస్ పై ఓ టీవీ కార్యక్రమం చేస్తూ బిజీ గా ఉంది. తాజాగా ఓ హాట్ ఫోటోని సోఫీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూడగానే యూత్ లో ఒకటే సందేహం. ఆ ఆరెంజ్ పట్టీల డిజైనర్ డ్రెస్ లో అందాల ఆరబోతకు అదుపేమీ లేదు అంటూ కితాబిచ్చేస్తున్నారు.
ఏవైనా అవార్డు వేదికలు పబ్లిక్ ఫంక్షన్లు అంటే మడోన్నా.. కిమ్ కర్ధాషియన్ లా రెచ్చిపోయి ఎక్స్ పోజ్ చేయడం ఈ అమ్మడికే చెల్లింది. ఇటీవల ఫిలింఫేర్ లోనూ ఇదే తీరుగా చెలరేగింది. ఇప్పుడు కూడా మరోసారి అదే రేంజు లో వేడెక్కించింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.