Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బెడ్ రూమ్ లో హాటుగత్తె
By: Tupaki Desk | 8 April 2020 6:30 PM ISTసోనారికా భడోరియా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉన్న భామే. 'జాదూగాడు'.. 'స్పీడున్నోడు'.. 'ఈడో రకం ఆడో రకం' లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక హిందీ సీరియల్స్ లో సోనారిక పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోనారిక సోషల్ మీడియాలో కూడా యమా స్పీడున్న భామ. అందుకే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ నెటిజన్లతో నిత్యం టచ్ లో ఉంటుంది.
ఈ భామ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "మీరు కనుక లెక్కపెట్టడం మర్చిపోయినట్టయితే ఈ రోజు డేట్ ఏప్రిల్ 97. #లైసెన్స్ టు చిల్" అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. సోనారిక చెప్పేది నిజమే కదా. రోజులు యుగాల్లాగా గడుస్తున్నాయి. ఏప్రిల్ కు 30 రోజులే ఉంటాయనేది వాస్తవమే కానీ చాలామందికి 300 రోజులు ఉన్నాయేమో అనే అనుమానం వస్తోంది. ఈ బ్యూటీ కూడా అలానే ఫీల్ అయినట్టుంది.. అందుకే సాటి లాక్ డౌన్ ప్రజలకు డేట్ ఏప్రిల్ 97 అని చెప్పింది. ఇక సోనారిక ఫోటోలో మహా హాటుగా ఉందన్న విషయం ఎవరికైనా వెంటనే తెలిసిపోతుంది.
ఓ వైట్ కలర్ షర్టు ధరించి.. పైన ఉండే బటన్లు పెట్టుకోకుండా.. ప్యాంట్ వేసుకోకుండా బెడ్ పై కాళ్ళు పైకెత్తి యమా హాటు పోజిచ్చింది. జుట్టు అలా బెడ్ పైనుంచి వేలాడుతూ ఉంటే ఒక చేత్తో సవరించుకుంటున్నట్టుగా ఉంది. ఇక బెడ్ పైన కర్టెన్లు.. పూలు ఉండడంతో ఫోటో అదిరిపోయింది. ఓ పెయింటింగ్ లాగా ఉంది. ఇలాంటి ఫోటోలకు నెటిజన్ల నుండి స్పందన దక్కకుండా ఎలా ఉంటుంది? కొందరు మంచి కామెంట్లు కూడా పెట్టారు. "ప్రైస్ లెస్ బ్యూటీ".. "సింప్లీ స్టన్నింగ్".. "అసలే లాక్ డౌన్.. నిద్ర లేకుండా చేస్తావా?" అంటూ కొందరు స్పందించారు. ఇక సోనారిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఆఫర్లేవీ లేవు.