Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: ఇస్మార్ట్ సేవ చేస్తున్న ఇస్మార్ట్ భామ
By: Tupaki Desk | 19 May 2020 2:40 PM ISTబెంగుళూరు భామ నభా నటేష్ మొదట కన్నడ సినిమాలతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత టాలీవుడ్ లో పై ఓ లుక్కేసింది. 'నన్ను దోచుకుందువటే'.. 'అదుగో' సినిమాల్లో నటించింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నభకు మంచి బ్రేక్ దక్కింది. ఇస్మార్ట్ భామగా మారిపోవడంతో ఇక మంచి ఆఫర్లే వస్తున్నాయి. దీంతో పాటు సోషల్ మీడియాలో ఇస్మార్ట్ గా వ్యవహరిస్తూ ఆ.. రకంగా ముందుకుపోతోంది.
మామూలుగా అయితే మేథావులు.. అతి మేథావులు.. మహా మేథావులు అందరూ తమతమ పనుల్లో బిజీగా ఉంటారు. అయితే ఇప్పుడు ఎక్కువమందికి పెద్దగా పీకే పనేమీ లేకపోవడంతో గ్లామరారాధన ఎక్కువయింది. అప్సరసల లాంటి భామల ఫోటోలను వెతికి మరీ వాటిని వైరల్ చేస్తూ బిజీ అయ్యారు. అలా వెలికి తీసిన ఫోటోనే పైన కనిపించేది. ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే అసలు ప్రపంచంలో ఎంత అందం ఉంది.. మన ఆలోచనలలో ఎంత చెత్త ఉందనే విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని అందాలు ఉన్నపుడు వాటిని చూడకుండా ఎంతసేపు ఏడుపుగొట్టు విషయాలతో మనసును హుస్సేన్ సాగర్ గా మార్చుకోవడం అదేదో గొప్ప పని అన్నట్టుగా చెలామణి అవుతోంది. అందుకే ఇలాంటి భామలు అప్పుడుప్పుడు మనకోసం ఇలా జిల్ జిల్ ఫోటోలు పోస్ట్ చేస్తూ సామాజిక సేవ చేస్తుంటారు.
కాసేపు ఈ సామాజిక సేవ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నభ రెండు సినిమాల్లో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' తో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'అల్లుడు అదుర్స్' కూడా హీరోయిన్ గా నటిస్తోంది.