Begin typing your search above and press return to search.

రా.. సెక్సీ అందాలతో ఆకలితీరుస్తా: రెజినా

By:  Tupaki Desk   |   24 March 2020 1:30 PM GMT
రా.. సెక్సీ అందాలతో ఆకలితీరుస్తా: రెజినా
X
రెజినా కెసెండ్రా. తెలుగు తెరకు పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైలో పుట్టి పెరిగి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటగా తమిళంలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తెలుగులో ఎస్ఎంఎస్ సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించి తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి ఫామ్ ని కంటిన్యూ చేసింది. మొదటి నుండి గ్లామర్ షోకి వెనుకాడని రెజినా నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. తన గ్లామర్ తో లక్షలాది అభిమానులను సంపాదించుకొని ఎల్లప్పుడూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.

ఈ మధ్యే కెరీర్ లో ఊపు తగ్గిన రెజినా రీసెంట్ గా చిరంజీవి 'ఆచార్య' సినిమా ఐటమ్ సాంగ్ లో చిందేసిందట. ఇక సినిమాలు తక్కువ ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఇటీవలే రెజినా బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకా ఫ్యాన్స్ ఊరుకుంటారా.. బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరుస్తున్న రెజినా మేని ఛాయను చూసి డ్రీమ్స్ లోకి విహరిస్తున్నారు. హాట్ హాట్ గా థైస్ చూపిస్తూ.. సెక్సీగా దర్శనమిస్తున్న ఎద పొంగులను ఎరగా వేస్తున్న పోజు చూసి కుర్రకారు అల్లాడిపోతున్నారు. అవకాశాలు లేక సుందరిని ఎవరు పట్టించుకోట్లే గాని కరెక్ట్ గా కాన్సంట్రేషన్ చేస్తే రెజినా ఫిగర్ ఇట్టే వేడి రగిలిస్తుంది. ఏదేమైనా అభిమానులు మాత్రం ఈ పోజులో రెజినాను చూసి గాల్లో తేలిపోతున్నారు.